పత్రికా ప్రకటన అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువకులకు గమనిక. Press Release Note to Unemployed Youth of Anantapur and Sri Sathya Sai District.

అనంతపురము మరియు శ్రీ సత్య సాయి జిల్లా నిరుద్యోగ యువకులకు గమనిక. జిల్లా ఉపాధి కల్పనాధికారి గారి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురము జిల్లా వారి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు 17-08-2024 తేదీ ఉదయం 10:30 గంటలకు జిల్లా ఉపాధి కల్పనాఅధికారి గారి కార్యాలయము నందు దిగువ కంపెనీలలో ఉద్యోగాలకు ఉద్యోగ మేళా నిర్వహించబడును. కంపెనీ నందు పోస్టులు మరియు అర్హతల వివరాలు ఈ క్రింది విధంగా తెలుపడమైనది.

Sl No

Job Male Date

Employer Name

Job role

No of Vacancies

Qualification Required

Age Limit

Gender

Working Location

1

17-08-2024

M/s Bharat Financial Inclusion Limited

Loan Officer (Salary Rs.14575 Per Month)

150

Intermediate / Graduation (Any (Stream)

18-28 Years

Male

Across Andhra Pradesh


కావున అర్హత మరియు ఆసక్తి గల నిరుద్యోగ యువకులు తమ బయో డేటా ఫారము (resume) మీ విద్యార్హతలు ఒరిజినల్ మరియు జిరాక్స్ పత్రములు, డ్రైవింగ్ లైసెన్సు లేదా ఏదైనా ID ప్రూఫ్ తో పాటు జిల్లా ఉపాధి కార్యాలయము, కోర్ట్ రోడ్, అనంతపురములో జరుగు జాబ్ మేళాకు పైన తెలిపిన తేదీలో హాజరు https://employment.ap.gov.in/ మరియు https://www.ncs.gov.in/ వెబ్ సైట్ లలో తమ తప్పక రిజిస్ట్రేషన్ నమెదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పనా అధికారి శ్రీమతి ఏ. కళ్యాణి గారు తెలియజేయుచున్నారు. అధిక వివరాలకు సంప్రదించవలసిన Phone Number 08554-245547.
జిల్లా ఉపాధి కల్పనా అధికారి, జిల్లా ఉపాధి కార్యాలయము, అనంతపురము.

press release
Note to Unemployed Youth of Anantapur and Sri Sathya Sai District. District Employment Officer's Office, Court Road, Ananthapuram District will conduct a job fair for the unemployed youth on 17-08-2024 at 10:30 am for jobs in the following companies at the office of the District Employment Officer. The details of posts and qualifications in the company are given below.

Company Vacancy Details

Sl No

Job Male Date

Employer Name

Job role

No of Vacancies

Qualification Required

Age Limit

Gender

Working Location

1

17-08-2024

M/s Bharat Financial Inclusion Limited

Loan Officer (Salary Rs.14575 Per Month)

150

Intermediate / Graduation (Any (Stream)

18-28 Years

Male

Across Andhra Pradesh

So Eligible and interested unemployed youths with their bio data form (resume) original and xerox documents of your education, driving license or any ID proof along with attend the job fair held at District Employment Office, Court Road, Anantapur on the above mentioned date https://employment. District Employment Officer Smt.A. Kalyani informs. For more details contact Phone Number 08554-245547.
District Employment Officer, District Employment Office, Anantapur.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది. Food License Fssai Registration Turnover upto 12 Lakhs Necessary Document 1. Photograph of the Candidate 2. Aadhaar Card / PAN Card 3. Signture of the Candidate 4. Property Tax Receipt of Rent Deed/Agreement 5. Email and Cell phone Number For Application Processing Fee Rs.100/- Govt. Fee Rs.100/- for Applications Visit Gemini Internet, DhanalakshmiRoad, hindupur 9640006015 Bankలు అలాగే ప్రైవేట్ ఫైనాన్స్ ల్లో loan లకు అవసరమయ్యే ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కు కావలసినవి For Udyam Aadhaar / Udyam Registration ఈ అప్లికేషన్ల కోసం ముందుగా మీ యొక్క బ్యాంకును సంప్రదించి మా వద్దకు రాగలరు ఉద్యమ్ ఆధార్ / ఉద్యమ్ రిజిస్ట్రేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం కావలసినవి 1. పాన్ కార్డు, 2. ఆధార్ కార్డు (మొబైల్ నెంబరు లింక్ ఖచ్చితంగా అయినది) 3. బ్యాంకు పాసు పుస్తకము, 4. మోబైల్ నెంబరు (ఆధార్ కు లింక్ అయినది), 5. ఇ మెయిల్ ఐడి | అప్లికేషన్ ఫీజు Rs.100/-.నుండి Rs.200/-. For Udyam Aadhaar / Udyam Registration Contact Gemini Internet, Dhanalakshmi Road, Hindupuram Required documents 1. PAN Card, 2. Aadhaar Card (Mobile Number Link is sure) 3. Bank Pass Book, 4. Mobile Number (Linked to Aadhaar), 5. Email Id | Application Fee Rs.100/- PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు | If you want to take PF money then you have to bring the details if you have left the job for 2 months PF డబ్బు ను తీసుకోవాలనుకుంటే మీరు ఉద్యోగం వదిలేసి 2 నెలలు అయ్యుంటే మీరు తీసుకురావలసిన వివరాలు (నేరుగా మాత్రమే సంప్రదించవలెను) 1. Nominee ఫోటో 2. Nominee ఆధార్ 3. అభ్యర్థి (ఎవరిదైతే UAN Number ఉందో) వారి ఫోటో 4. అభ్యర్థి ఆధార్ 5. Original Bank Passbook 6. UAN 7. Password 8. Phone Number ఉండాలి పై వివరాలతో సంప్రదించండి Gemini Internet, Dhanalakshmi Road, Hindupur 9640006015 Apply చేయడానికి మేము తీసుకునే రుసుము (గమనించండి ధర పట్టిక అప్పుడప్పుడూ మారుతూండవచ్చు) · Nominee Update కొరకు రూ.50/- · Password Update కొరకు రూ.50/- · UAN Activation కొరకు రూ.50/- · PF withdrawl డబ్బు డ్రా చేయడానికి కొరకు రూ.50/- (గమనిక రూ.50000/- లోపల ఉంటేనే) Available Wired earphones for mobiles, Computer Head phones, Key Boards, Mouses USB C type, Mirco and iphone Cables

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

శ్రీ సత్యసాయి జిల్లా, మిషన్ వాత్సల్య పథకం కింద చిల్డ్రన్స్ హోమ్, ధర్మవరం మరియు హిందూపూర్ రిక్రూట్‌మెంట్. Recruitment of Children Home, Dharmavaram and Hindupur Under Mission Vatsalya Scheme, Sri Sathya Sai Dist.

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)