మీడియా సెంటర్ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టెక్నికల్ అసిస్టెంట్,బ్రాడ్కాస్ట్ ఇంజినీర్,వీడియో ఎడిటర్, కెమెరాపర్సన్, సౌండ్రికార్డిస్ట్, తదితరాలు.
ఖాళీలు : 08
అర్హత : పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ(ఎలక్ట్రానిక్స్),డిగ్రీ, బీటెక్/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
వయసు : 45 ఏళ్ళు మించకుడదు .
వేతనం : రూ. 35000/- రూ.80,000/-
ఎంపిక విధానం: స్క్రీనింగ్ ,ఇంటర్వ్యూ ఆదారంగా .
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: డిసెంబర్ 19, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 28, 2020.
http://ignca.gov.in/
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
20, డిసెంబర్ 2020, ఆదివారం
🔳ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్(ఐజీఎన్సీఏ)
🔳టెక్స్టైల్ కంపెనీలో ఉద్యోగాలకు దరఖాస్తులు
జిల్లాపరిషత్తు(గుంటూరు), న్యూస్‌టుడే: ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఓ టెక్స్టైల్ కంపెనీలో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా అధికారి షేక్ బాజీబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మిషన్ ఆపరేటర్, క్వాలిటీ ఇన్వెస్టిగేటర్స్, ఆన్ లూమ్ చేకెర్స్, క్వాలిటీ ఇన్ఛార్జ్, డైయింగ్ మిషిన్ ఆపరేటర్, రోల్ డ్రోప్స్ పోస్టులకు పదో తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ విద్యార్హత గల అభ్యర్థులు ఈనెల 21 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఉద్యోగాలకు ఎంపికయిన అభ్యర్థులకు 3 నెలలు ఉచిత వసతి, భోజనం, ఆధునిక సాంకేతిక విధానాలతో కార్యశాల, సాఫ్ట్ స్కిల్స్, ఆంగ్లంలో శిక్షణ ఇస్తారని వివరించారు. వివరాలకు www.apssdc.in వెబ్‌సైట్‌ని చూడాలని కోరారు.
🔳డిగ్రీలో ఒకేషనల్ కోర్సులు..దరఖాస్తులు ఆహ్వానించిన ఎపిఎస్‌సిహెచ్‌ఇ..
అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఒకేషనల్ డిగ్రీ కోర్సులు ప్రారంభించేందుకు కళాశాలలు దరఖాస్తు చేసుకోవాలని ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) కార్యదర్శి ఎన్.రాజశేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఈ కోర్సులు ప్రారంభించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కొన్ని కళాశాలలకు అనుమతిచ్చిందని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎపి ఉన్నత విద్యామండలి (ఎపిఎస్‌సిహెచ్‌ఇ) దానికి అనుగుణంగా ఆయా కళాశాలలు అనుబంధ గుర్తింపు కోసం సంబంధిత యూనివర్సిటీలను, ఫీజు నిర్ధారణ కోసం ఎపిఎస్‌సిహెచ్‌ఇను సంప్రదించాలని ఆదేశించారు. మిగిలిన వివరాలు కమిషన్ వెబ్సైట్ షషష.aజూష్ట్రవతీఎష.aజూ.స్త్రశీఙ.ఱఅలో పొందుపరిచినట్లు తెలిపారు.
🔳స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన 17 స్టాఫ్ నర్సుల ఉద్యోగాల నియామకానికి సాంఘిక సంక్షేమశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించిన వివరాలను ఎపి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. స్టాఫ్ నర్సు ఉద్యోగాల నియామకానికి గుర్తింపు పొందిన విద్యా సంస్థల నుంచి బిఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం విద్యార్హత కలిగి రెండు నుంచి మూడేళ్లు అనుభవం ఉండాలని పేర్కొన్నారు. ఈ అర్హతలు కలిగిన అభ్యర్థులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 29 ఉదయం పది గంటలకు నిర్వహించే రాత, ముఖాముఖి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. ఆసక్తిగలవారు వారి విద్యార్హతల సర్టిఫికెట్లతో సూచించిన సమయానికి హాజరుకావాలని కోరారు. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం www.aphermc.ap.gov.in   సందర్శించాలని సూచించారు.
📚✍సంక్షేమ గురుకులాల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు✍📚
🌻సాక్షి, అమరావతి: ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో స్టాఫ్ నర్సులుగా విధులు నిర్వహించేందుకు బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి గురుకుల సొసైటీ దరఖాస్తులు కోరుతున్నది. తాడేపల్లిలో ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థ రాష్ట్ర కార్యాలయంలో ఈ నెల 29న ఉదయం 10 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు గురుకుల కార్యదర్శి కల్నల్ వి.రాములు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 16 పోస్టులు ఖాళీ ఉన్నాయని, 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు వారు అర్హులని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయసు సడలింపు ఉంటుందన్నారు. ఎస్ఎస్ సీ, ఇంటర్, బీఎస్సీ (నర్సింగ్) సర్టిఫికెట్లతో పాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, వర్క్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, బయోడేటాను జతచేసి apswreishealth@gmail.comకు ఈనెల 28 సాయంత్రం 5లోపు పంపించాలని కోరారు.
📚✍ప్రాంతీయ భాషల్లోనూ క్యాట్!✍📚
♦2021 లేదా 2022లో అమలుకు అవకాశం
🌻ఈనాడు,న్యూస్ : ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ల(ఐఐఎం)లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)ను ప్రాంతీయ భాషల్లోనూ జరిపే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత విద్యను ప్రాంతీయ భాషల్లో అందించేందుకు కేంద్ర ప్రభుత్వం శరవేగంగా చర్యలు మొదలుపెట్టింది. జాతీయ నూతన విద్యా విధానంలో చెప్పినట్లుగా ఇంజినీరింగ్ లాంటి సాంకేతిక విద్యను ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని, మొదట ఐఐటీల్లో ప్రారంభిస్తామని ఇటీవలే కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నీట్‌ను రెండేళ్ల నుంచి ఆంగ్లం, హిందీతో పాటు మరో 11 భాషల్లో నిర్వహిస్తున్నారు. ఇటీవలే కాలపట్టికను ప్రకటించిన జేఈఈ మెయిన్-2021ను కూడా మొత్తం 13 భాషల్లో నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే క్యాట్‌ను కూడా అదే తరహాలో జరపడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ పరీక్షను హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో పెట్టాలని ఐఐఎం రోహ్తక్ ఆచార్యుడు ఒకరు ఇటీవల క్యాట్-2020 కన్వీనర్‌కు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఆయా ఐఐఎంలు సంప్రదింపులు జరుపుతున్నాయని కేంద్ర మంత్రి తాజాగా వెల్లడించారు. ఈ లెక్కన క్యాట్-2021 లేదా 2022లో అది కార్యరూపం దాల్చవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
📚✍రేపు అమ్మఒడి లబ్ధిదారుల జాబితా✍📚
🌻ఈనాడు, అమరావతి: అమ్మఒడి లబ్ధిదారుల జాబితాను సోమవారం పాఠశాలలు, గ్రామ/వార్డు సచివాలయాలకు అందించనున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదుకు శనివారంతో గడువు ముగియడంతో ఆన్లైన్లో అర్హుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఆన్లైన్ పరిశీలన అనంతరం జాబితాలను విడుదల చేయనున్నారు. అర్హులైన వారు అనర్హుల జాబితాల్లో ఉంటే సంబంధిత పాఠశాలకు వెళ్లి, వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రధానోపాధ్యాయులు నమోదు చేసే వివరాలను సంయుక్త కలెక్టర్లు పరిశీలించి, ఆమోదిస్తే అర్హుల జాబితాలోకి వస్తారు.
డి ఇడి పరీక్షల హాల్ టికెట్ల విడుదల
ఈ నెల 23 నుంచి జరిగే డీఈడీ పరీ క్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదల య్యాయని డీఈఓ ఎంవీ రాజ్యలక్ష్మి ఒక ప్రకట నలో తెలిపారు. 2018-20 బ్యాచ్ రెండో సంవ త్సరం విద్యార్థులు www.bse.ap.gov.in అనే వెబ్ లో హాల్ టికెట్లు పరిశీలించుకో: సై కోవాలన్నారు. హాల్ టికెట్ పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ తో ధ్రువీ కరణ చేయించి, పరీక్ష కేంద్రానికి హాజరుకావాలన్నారు.
IB 2000 Jobs Recruitment Telugu 2020 || ఇంటలిజెన్స్ బ్యూరో(IB) నుండి 2000 పోస్టుల భర్తీ
2000 పోస్టుల భర్తీకీ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల :
మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ సంస్థ భారతీయ ఇంటలిజెన్స్ బ్యూరో (IB) లో, జనరల్ సెంట్రల్ సర్వీస్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేది | డిసెంబర్ 19,2020 |
దరఖాస్తులకు చివరి తేది | జనవరి 9,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
జనరల్ | 989 |
EWS | 113 |
ఓబీసీ | 417 |
ఎస్సీ | 360 |
ఎస్టీ | 121 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ కోర్సులను పూర్తిచేసి ఉండవలెను.
వయసు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 18 నుండి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరి అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయసు సడలింపు కలదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ ఫీజు 500 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను. ఎస్సీ మరియు ఎస్టీ కేటగిరీ కు చెందిన అభ్యర్థులు ఎగ్జామ్స్ ఫీజు 100 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక విధానం :
ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు 7th లెవెల్ ప్రాతిపదికన నెలకు 44,900 రూపాయలు నుండి 1,42,400 రూపాయలు వరకూ జీతం అందుకోనున్నారు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనే అభ్యర్థులు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయనుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్ :
గుంటూరు, కాకినాడ, కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం.
తెలంగాణ :
హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
Competitive Bits
UPSC Civils Exams 2020 Update || సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త
సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.
గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్ 2020 పరీక్షలకు కరోనా వైరస్ మరియు ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాలేక పోయిన అభ్యర్థులకు తిరిగి మరలా సివిల్స్
పరీక్షలు నిర్వహించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు యూపీఎస్సీ కు సంబంధించిన అధికారులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పక్షంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు
బదులుగా యూపీఎస్సీ అధికారులు సివిల్స్ పరీక్షలను తిరిగి నిర్వహించే విషయాన్నీ పునః ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
🕉 *ఈ సారికి స్థానికులకే వైకుంఠ ఏకాదశి సర్వదర్శనం టోకెన్లు* 🕉 *ఎమ్మెల్యే తో కలసి కౌంటర్ల పరిశీలన*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల:
డిసెంబరు 25 నుంచి జనవరి 3 వ తేదీ వరకు శ్రీ వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
®° తిరుపతిలో ఏర్పాటు చేసిన ఐదు కౌంటర్లను ఎమ్మెల్యే శ్రీ భూమన కరుణాకర రెడ్డి, ఎస్పీ శ్రీ రమేష్ రెడ్డి తో కలసి పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.
◆ అనంతరం శ్రీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. డిసెంబరు 25 ఉదయం నుంచి జనవరి 3వతేదీ రాత్రి 12 గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకుందని చెప్పారు.
◆ కోవిడ్ 19 నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 35 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు.
కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లే జూన్ 8 నుంచి ఇప్పటి దాకా ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని ఆయన తెలిపారు. ఉద్యోగులకు మొదట్లో పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని అన్నారు.
®°రోజుకు ర్యాన్డం గా 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తుంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు.
■ ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.
■ సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు.దీనివల్ల తిరుపతిలో కోవిడ్ పెరుగుతుందనే భయాందోళనలు కూడా నెలకొన్నాయని శ్రీ ధర్మారెడ్డి చెప్పారు.
■ పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు.
★ ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
◆ టీటీడీ చీఫ్ ఇంజినీర్ శ్రీ రమేష్ రెడ్డి, ఎస్ ఈ శ్రీ జగదీశ్వరరెడ్డి, విద్యుత్ విభాగం ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, వి జి ఓ శ్రీ మనోహర్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
*Dept.Of PRO TTD.*
Railway RRB NTPC Varoius Post Schedule for Exam 2020
Some Useful Important Links | ||||||||||||
Check Exam City Details |
Click Here |
|||||||||||
How to Check Exam City (Video Hindi) |
Click Here |
|||||||||||
Find Registration Number |
Click Here |
|||||||||||
How to Find Registration ID (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Exam Schedule |
Click Here |
|||||||||||
Check Form Status |
Click Here |
|||||||||||
How to Check Form Status / Find Registratio No. (Video Hindi) |
Click Here |
|||||||||||
Download Form Status Notice |
Click Here |
|||||||||||
Download Exam Notice |
Click Here |
|||||||||||
Download Exam Postponed Notice |
Click Here |
|||||||||||
Change / Update Post Preference |
Click Here |
|||||||||||
Download Notice for Cancelled DLW Post and Update Post Preference |
Click Here |
|||||||||||
Apply Online (Registration) |
Click Here |
|||||||||||
OTP Activation |
Click Here |
|||||||||||
How to Fill Registration Form (Video Hindi) |
Click Here |
|||||||||||
Login to Complete Form |
Click Here |
|||||||||||
How to Complete Form (Video Hindi) |
Click Here |
|||||||||||
Modify / Edit Form |
Click Here |
|||||||||||
Download Stage I Syllabus |
English | Hindi |
|||||||||||
Download Notification |
Click Here |
|||||||||||
Official Website |
Click Here |
Join Indian Coast Guard Navik GD Domestic Branch Admit Card 2020
Some Useful Important Links | |||||||||
Download Admit Card |
Click Here |
||||||||
Apply Online |
Click Here |
||||||||
How to Fill Form (Video Hindi) |
Click Here |
||||||||
Download Notification |
Click Here |
||||||||
Official Website |
Click Here |
The Indian Navy (Nausena Bharti)
Various Entries June 2021 Short Service Commission Officers (SSCO)Short Details of Notification | ||||
Important Dates
| Application Fee
| |||
Age Limit
| ||||
Vacancy Details Total : 210 Post | ||||
Branch | Post Name | Total Post | Eligibility | |
Executive Branch | General Service/ Hydrography Cadre | 40 |
| |
NAIC | 16 |
| ||
SSC Observer | 06 |
| ||
SSC Pilot | 15 | |||
SSC Logistics | 20 | |||
SSC X IT | 25 | |||
Technical Branch | Engineering Branch | 30 |
| |
Electrical Branch | 40 |
| ||
Education Branch | SSC Education | 18 |
| |
How to Fill Form
| ||||
Interested Candidates Can Read the Full Notification Before Apply Online | ||||
Download Mobile Apps for the Latest Updates | ||||
Some Useful Important Links | ||||
Apply Online | Click Here | |||
Download Notification | Click Here | |||
Official Website | Click Here | |||
Find More Latest UpdatesMP NHM Various Post Recruitment 2020NTA JEEMAIN 2021 Online FormMP Police Constable Recruitment 2021CGPSC Pre Recruitment 2020-2021 |
Join Indian Coast Guard
Coast Guard Yantrik / Navik Recruitment 2021Advt No. : 02/2021 Batch Short Details of Notification | ||||||||||
Important Dates
| Application Fee
| |||||||||
Age Limit
| ||||||||||
Vacancy Details Total : 358 Post | ||||||||||
Post Name | Total Post | Eligibility | ||||||||
Navik General Duty GD | 260 |
| ||||||||
Navik Domestic Branch DB | 50 |
| ||||||||
Yantrik | 48 |
| ||||||||
Category Wise Vacancy Details | ||||||||||
Post Name | UR | EWS | OBC | SC | ST | Total | ||||
Navik GD | 114 | 33 | 83 | 23 | 07 | 260 | ||||
Navik DM | 22 | 06 | 08 | 11 | 03 | 50 | ||||
Yantrik Mechanical | 13 | 03 | 07 | 04 | 04 | 31 | ||||
Yantrik Electrical | 04 | 01 | 01 | 01 | 0 | 07 | ||||
Yantrik Electronics | 07 | 01 | 02 | 01 | 0 | 10 | ||||
How to Apply Online
| ||||||||||
Interested Candidates Can Read the Full Notification Before Apply Online. | ||||||||||
Download SarkariResults Official Mobile Apps | ||||||||||
Some Useful Important Links | ||||||||||
Apply Online | Link Activate on 05/01/2021 | |||||||||
Download Notification | Click Here | |||||||||
Official Website | Click Here | |||||||||
Find More UpdatesNavy Officers Entry Online Form 2020UP Sachivalaya Various Post Recruitment 2020Railway SWR Apprentice Recruitment 2020CGPSC Pre Recruitment 2020 |
19, డిసెంబర్ 2020, శనివారం
SSC CHSL (10+2) Online Form 2020 2nd time Date Extension
Important Dates
- Starting Date to Apply Online: 06-11-2020
- Last Date to Apply Online: 15-12-2020 Extended to 19-12-2020 Again Extended to 26-12-2020 by 23:30 Hrs
- Last date for Payment of Fee through Online: 17-12-2020 Extended to 21-12-2020 Again Extended to 28-12-2020 by 23:30 Hrs
- Last date for generation of offline Challan: 19-12-2020 Extended to 23-12-2020 Again Extended to 30-12-2020 by 23:30
- Last date for Payment of Fee through Challan: 21-12-2020 Extended to 24-12-2020 Again Extended to 01-01-2021
- Date of Computer Based Examination (Tier-I): 12 to 27-04-2021
- Date for Tier II Exam (Descriptive Type): To be notified later
Important Links | ||
Last Date Extended Notice II | ||
Last Date Extended Notice | ||
Vacancy Notice | ||
Notice About Last Date | ||
Notice about Photograph | ||
Apply Online | ||
Eligibility Details | Click Here | |
Selection Process | Click Here | |
Exam Pattern | Click Here | |
Syllabus | ||
Notification | ||
Official Website | Click Here |
SSB Admit Card 2021 – Head Constable (Min) Posts:
Sashastra Seema Bal (SSB) has released call letter for attending Written examination for the posts of Head Constable (Min). Exam will be held on 03-01-2021. Candidates who have applied for these posts can download their call letter at below link….
Click here to Download Head Constable (Min) Exam Call Letter
Click here to Download SI & ASI Review Medical Exam Call Letter
Click here to Download SI & ASI Written Exam Call Letter
Click here to Download Mobile App
If you download the above mobile app you will get job alerts on your mobile instantly. The Mobile notification will be sent to your smart phone. This app is free for everyone to install and use it. In this App you can save the jobs that you want to keep it for future reference.
INTELLIGENCE BUREAU- INTELLIGENCE OFFICER-GRADE-II/ EXECUTIVE 2020
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఖాళీలు: 2000 పోస్టులు
- ACIO-II / Exe జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్ ‘సి’
ఉపాధి రంగం: కేంద్ర ప్రభుత్వం
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాల్సిన తేదీలు: 06-11-2020 నుండి 19-12-2020 వరకు
- ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ మరియు సమయం: 19-12-2020 (23:30)
- ఆన్లైన్ ఫీజు చెల్లింపు చేయడానికి చివరి తేదీ మరియు సమయం: 19-12-2020 (23:30)
- ఆఫ్‌లైన్ చలాన్ ఉత్పత్తికి చివరి తేదీ మరియు సమయం: 19-12-2020 (23:30)
- చలాన్ ద్వారా చెల్లింపు కోసం చివరి తేదీ (బ్యాంక్ పని సమయంలో): 21-12-2020
- కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ (టైర్ -1): 12-04-2021 నుండి 27-04-2021 వరకు
- టైర్- II పరీక్ష తేదీ (వివరణాత్మక పేపర్): తరువాత తెలియజేయబడుతుంది
రిజర్వేషన్:-
- అన్-రిజర్వు - 989
- షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ), ఇతర వెనుకబడిన వారికి రిజర్వేషన్లు తరగతులు (OBC), ఆర్థికంగా బలహీనమైన విభాగాలు (EWS), మాజీ సైనికులు (ESM) మరియు వికలాంగుల (పిడబ్ల్యుడి) మొదలైన వర్గాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ప్రకారం అందుబాటులో ఉన్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్.
జీతం: రూ .44,900-1,42,400
ఉద్యోగ స్థానం: ఆల్ ఓవర్ ఇండియా
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 19-డిసెంబర్ -2020 (చివరి తేదీ డిసెంబర్ 15 to 19 వరకు పొడిగించబడింది)
వయోపరిమితి: 18-27 సంవత్సరాలు, 01-01-202 నాటికి
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ
ఎలా దరఖాస్తు చేయాలి: పోస్టు యొక్క అర్హత ప్రమాణాలను నెరవేర్చిన అభ్యర్థులు http://www.mha.gov.in / http://www.ncs.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
చెల్లించవలసిన ఫీజు: రూ .100 / -
ఆంధ్ర తెలంగాణ కేంద్రాలు-
చిరాలా
(8011), గుంటూరు (8001), కాకినాడ(8009), కర్నూలు (8003), నెల్లూరు
(8010),రాజమండ్రి (8004), తిరుపతి (8006),విజయనగరం (8012), విజయవాడ
(8008),విశాఖపట్నం (8007),పుదుచ్చేరి (8401), హైదరాబాద్ (8601), కరీంనగర్
(8604)
చివరి తేదీ డిసెంబర్ 19 వరకు పొడిగించబడింది
వివరాలు | లింకులు / పత్రాలు |
అధికారిక నోటిఫికేషన్ | Download |
దరఖాస్తు ఫారం | Click Here |
|
మెడికల్ ఆఫీసర్
గుంటూరు జిల్లా
సంఖ్య : | 66 |
అర్హతలు | MBBS |
విడుదల తేదీ: | 10-12-2020 |
ముగింపు తేదీ: | 23-12-2020 |
వేతనం: | రూ.53,495/- |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :
42 సంవత్సరాలు
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
జనరల్ / ఓబిసి అభ్యర్థులు: రూ.500/-
ఇతర అభ్యర్థులు (SC/ST/Ex )
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply
అభ్యర్థులు దరఖాస్తును స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కింది చిరునామాకు పంపాలి.
---------------------------------------------------------
Address:
District Medical and Health Officer,
Guntur Opp. Collectorate,
Nagarampalem, Guntur.
---------------------------------------------------------
Website:
https://guntur.ap.gov.in
---------------------------------------------------------
Notification :-
https://guntur.ap.gov.in/notice_category/recruitment/
---------------------------------------------------------
దయచేసి మీ స్నేహితుడికి ఈ సమాచారాన్ని భాగస్వామ్యం చేయండి.
---------------------------------------------------------
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...