*🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥*
*🔷1.లాహోర్ కుట్ర కేసులో ఉరిశిక్షకు గురైనది ఎవరు ?భగత్ సింగ్ ,రాజగురు, సుఖదేవ్*
*🔷2.మద్రాసులో విప్లవకారులు ఏ రహస్య సంస్థ ద్వారా పని చేశారు? భారత్ మాల్ సంఘం*
*🔷3.గదర్ పార్టీలో చేరిన ఏకైక ఆంధ్రుడు? దర్శి చెంచయ్య*
*🔷4.ఈ క్లబ్ జిందాబాద్ అనే నినాదాన్ని అందించిన విప్లవకారుడు ఎవరు? భగత్ సింగ్*
*🔷5.భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ లను బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడు ఉరి తీశారు ?1927లో*
*🔷6.జైల్లో నిరాహార దీక్ష చేసి మృతి చెందిన విప్లవకారుడు ఎవరు?జతిన్ దాస్*
*🔷7.బ్రిటిష్ పోలీసులతో ప్రత్యక్ష పోరాటంలో చనిపోయిన విప్లవకారుడు ఎవరు? చంద్రశేఖర్ ఆజాద్*
*🔷8.1907లో కోటప్పకొండ తీర్థంలో పోలీసుల చర్యకు ప్రతిఘటించింది ఎవరు? చిన్నపరెడ్డి.*
*🔷9.1921లో పల్నాటి లో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ?కన్నెగంటి హనుమంతు*
*🔷10. తూర్పుగోదావరి జిల్లా గిరిజనులు ఎవరి నాయకత్వంలో విప్లవం సాగించారు? అల్లూరి సీతారామరాజు*
*🔷11.సీతారామరాజు నడిపిన విప్లవం ఏది ?మన్యం విప్లవం*
*🔷12.సీతారామరాజు ను కాల్చి చంపిన బ్రిటిష్ అధికారి ఎవర? మేజర్ గుడాల్*
*🔷13.వందేమాతరం ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? 1905లో*
*🔷1.భారత రాజ్యాంగం రాజ్యాంగ పరిషత్ యొక్క ఆమోదం పొందిన తేదీ? నవంబర్ 26 1949*
*🔷2.ఆర్థిక సర్వీస్ ఎవరు నిర్వహిస్తారు? భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ*
*🔷3.విశ్వ అనే గ్రామీణ ఉపాధి కార్యక్రమాన్ని మొట్టమొదటిగా ఏ రాష్ట్రంలో చేపట్టారు? పశ్చిమబెంగాల్*
*🔷4.విధాన సభ సభాపతి మరియు విధాన పరిషత్ చైర్మన్? నిర్ణాయకపు ఓటు వేస్తారు*
*🔷5.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద మితవాద పక్షాలుగా ఏ సంవత్సరంలో చీలిపోయింది ?1907*
*🔷6.మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1932 నవంబర్*
*🔷7.కాంగ్రెస్ ప్రాథమిక హక్కుల తీర్మానాన్ని ఆమోదించిన సమావేశం ?కంచి*
*🔷8.పౌర హక్కుల చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 1976*
*🔷9.భారత రాజ్యాంగం ఏ దేశ రాజ్యాంగ విధానానికి దగ్గరగా ఉంటుంది ?బ్రిటన్*
*🔷10.బ్రిటిష్ పార్లమెంట్ భారత స్వతంత్ర బిల్లును ఎప్పుడు ఆమోదించింది? 1 july 1947*
*🔷11.భారత ఆర్థిక వ్యవస్థ ?మిశ్రమ ఆర్థిక వ్యవస్థ*
*🔷12.పారిశ్రామిక విప్లవం ఏ దేశంలో ప్రారంభమైంది?బ్రిటన్*
*🇮🇳Raju competitive tricks*
[19/12, 9:13 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ హిస్టరీ బిట్స్🔥*
*🌺1.ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త శ్రీ జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు ఎక్కడ మరణించారు ?1986 ఫిబ్రవరి 17న కాలిఫోర్నియాలో*
*🌺2.శ్రీ రాజీవ్ గాంధీని హత్య చేసింది ఎవరు? ఇది ఎక్కడ ఎప్పుడు జరిగింది ?1991 మే 21న శ్రీ పెరంబూరు లో థాను.ఎల్.టి.టి..మహిళా కార్యకర్త*
*🌺3.భోపాల్ గ్యాస్ ట్రాజెడీ ఎప్పుడు జరిగింది? 1984 డిసెంబర్ 3*
*🌺4. అయోధ్య రామ జన్మభూమి లో కరసేవకులు పై కాల్పులు జరిపినది ఎప్పుడు 1?990 అక్టోబర్ 30*
*🌺5.వైద్య ఓటింగ్ వయసు 21 నుండి 18 తగ్గించిన 62 వ రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? 1988 డిసెంబర్ 20*
*🌺6.అండమాన్ నికోబార్ దీవుల్లోని సెల్యులార్ జైలు జాతీయ స్మారక చిహ్నంగా ఎప్పుడు ప్రకటింపబడినది? 1979 ఫిబ్రవరి 11*
*🌺7.భారత దేశ ప్రథమ అన్నంత క్షీపణీ పృద్వి ఎప్పుడు ప్రయోగించబడింది ?1988 ఫిబ్రవరి 25*
*🌺8.దేశంలో మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? 1986 ఏప్రిల్ 8 విజయవాడ లో*
*🌺9.స్వతంత్ర భారతదేశం మొదటి గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ మౌంట్ బాటన్*
*🌺10.తిలక్ ప్రారంభించిన ఆంగ్ల పత్రిక ఏది? మరాఠీ*
*🌺11. తిలక్ ప్రారంభించిన మరాఠీ పత్రిక ఏది? కేసరి.*
*🌺12.భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి tilak ఏర్పాటుచేసిన నిధి పేరేమిటి? పైసా ఫండ్*
*🌺13.భారత జాతీయ కాంగ్రెస్ అతివాద వర్గం నాయకుడు ఎవరు ?బాలగంగాధర్ తిలక్.*
*🌺1.విశాలాంధ్ర వచ్చింది రచయిత ఎవరు? జి రామానుజరావు*
*🌺2.వీర తెలంగాణ రచయిత ?రావినారాయణరెడ్డి*
*🌺3.ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 లో ఎప్పుడు స్థాపించారు?ఏప్రిల్ 26*
*🌺4.శ్రీబాగ్ ఒప్పందం(1937) ఎప్పుడు జరిగింది ?నవంబర్ 16న*
*🌺5.యధాతథ ఒడంబడిక 1947లో ఎప్పుడు జరిగింది? నవంబర్ 29న*
*🌺6.జాయిన్ ఇండియా 1947 ఉద్యమం ఎప్పుడు జరిగింది? ఆగస్టు 7న*
*🌺7.ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతరం ఉత్తమ 1938 హాస్టల్ లో జరిగింది?"బి' హాస్టల్*
*🌺8.నేషనలిస్టు ఆంధ్రమహాసభ స్థాపకుడు? కె.వి.రంగారెడ్డి.*
*🌺9.థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటయింది ?1948 జూన్ 17*
*🌺10.స్వామి సీతారామశాస్త్రి సెప్టెంబర్ 20 నుండి నిరాహార దీక్ష 35 రోజులు చేశాడు ఏ సంవత్సరంలో? 1951*
*🌺11.వాంభూ కమిటీ నివేదిక ఎప్పుడు సమర్పించింది 1953 సంవత్సరం? ఫిబ్రవరి 7న*
*🌺12.రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నియామకం ఏ సంవత్సరంలో జరిగింది? 1953*
*🌺13.పెద్దమనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? హైదరాబాద్ భవన్ (ఢిల్లీ ఫిబ్రవరి 20 1956 )*
*🌺14.1921 నిజాం రాష్ట్ర సాంఘిక సమావేశానికి అధ్యక్షత వహించింది ?మహర్షి కార్వే.*
*🎀1.నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఏది ?ఢిల్లీ*
*🎀2.38వ అక్షాంశం రేఖాంశం ఏ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది ?దక్షిణ కొరియా, ఉత్తర కొరియా*
*🎀3.పాలరాయి ఏరకమైన శిలా ?రూపాంతర శిలా*
*🎀4.సముద్ర జలాల మీద సూర్యుని పోటు పాటు అలా ఉత్పాదక శక్తి ఎన్ని రెట్లు? 4*
*🎀5.ప్రపంచంలో ఏ దేశం వేరుశనగను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నది? భారతదేశం*
*🎀6.భారత దేశంలో ఎక్కడా ట్రైబల్ విశ్వవిద్యాలయం ప్రారంభమైంది ?అమర్కంఠక్*
*🎀7.ప్రపంచంలో జనుమును అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?బంగ్లాదేశ్*
*🎀8.భారతదేశంలో ఏ రాష్ట్రం ద్వారా కర్కటరేఖ పోతుంది? బీహార్*
*🎀9.పొడిక సమస్యను ఎదుర్కొంటున్న ఓడరేవు ఏది? కలకత్తా ఓడరేవు*
*🎀10.రోడ్ల సాంద్రతల్లో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? కేరళ*
*🎀11.కేంద్రంలో పర్యావరణ శాఖ ఎప్పుడు ఏర్పడింది? 1980*
*🎀12.భారతదేశంలో అతి పెద్ద పరిశ్రమ ఏది? వస్త్ర పరిశ్రమ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి