సివిల్స్ పరీక్షల అభ్యర్థులకు శుభవార్త :
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త.
గత నెలలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్స్ 2020 పరీక్షలకు కరోనా వైరస్ మరియు ఇతరత్రా కారణాల వల్ల హాజరు కాలేక పోయిన అభ్యర్థులకు తిరిగి మరలా సివిల్స్
పరీక్షలు నిర్వహించే విషయాన్నీ పరిశీలిస్తున్నట్లు యూపీఎస్సీ కు సంబంధించిన అధికారులు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు తెలిపారు.
కరోనా వైరస్ నేపథ్యంలో యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన అభ్యర్థులు కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పక్షంలో విచారణ జరిపిన సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నకు
బదులుగా యూపీఎస్సీ అధికారులు సివిల్స్ పరీక్షలను తిరిగి నిర్వహించే విషయాన్నీ పునః ఆలోచన చేస్తున్నామని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి