15, ఏప్రిల్ 2020, బుధవారం

Direct Recruitment Posts in ICCR

ఇండియ‌న్ కౌన్సిల్ ఫ‌ర్ క‌ల్చ‌రల్ రిలేష‌న్స్‌ ప్రోగ్రామ్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

Jobs Images
ప్రోగ్రామ్ ఆఫీస‌ర్ పోస్టులు
అర్హ‌త‌:
బ్యా చిలర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త, అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి
వ‌య‌సు: 35 ఏళ్లు మించ‌కూడదు

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: ఏప్రిల్ 30, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: Click here for Website
  • Emergency Contact Number : +91-7303289317
  • Grievance Email : grievance.iccr@gmail.com

కామెంట్‌లు లేవు: