16, ఏప్రిల్ 2020, గురువారం

మీ కెరియర్ ని ఎలా డిజైన్ చేసుకుంటున్నారో ఒక్క సారి సరిచూసుకోండి


కెరియ‌ర్స్‌

           ఈ ఆధునిక సమాచార సాంకేతిక యుగంలో చదువుల వేగం పెరిగింది. ఉద్యోగాల రూపురేఖలు మారిపోయాయి. అవసరాలు పెరుగుతున్నాయి. అందుకు తగిన కొత్త కోర్సులు పుట్టుకొస్తున్నాయిఅభిరుచులకు తగిన చదువులు... ఉన్నత స్థాయికి చేర్చే ఉద్యోగాలు పొందేందుకు ఉపయోగపడే చదువులు... సమాజ సేవలో పునీతులను చేసే చదువులు...
స్వశక్తిపై నిలబడేందుకు సాయపడే చదువులు
...

సంపాదనే సర్వస్వంగా సాగే చదువులు... ఆధునిక పోకడలకు అద్దం పట్టే చదువులు... కళాకౌశలాన్ని వెలికితీసే చదువులు... ఇన్ని రకాల చదువులు... ఇంకెన్నో చదువులు...మరెన్నో రకాల ఉద్యోగాలు... ఎక్కడున్నాయిఎలా చేరాలి చదువు చదివితే ఉద్యోగం వస్తుందిభవిష్యత్తు ఎలా ఉంటుందితెలియజేసేందుకు...  రకరకాల మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని మీ ముందుంచుతున్నాంఆలోచించి నిర్ణయం తీసుకోండి.
 వివరాలకు క్లిక్ చేయండి
 సంగ్రహణ ఈనాడు ప్రతిభా.నెట్

 

కామెంట్‌లు లేవు: