ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ :
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ కి సంబందించిన నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చును. మీకు జాబ్ కనక వస్తే మీరు హైదరబాద్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. తెలంగాణ లో అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
ముఖ్యమైన తేదీలు:
అప్లై చేసుకోవడానికి చివరి తేది | కరోనా వైరస్ కారణంగా మే 1 వరకు పొడిగించడం జరిగింది. |
పోస్టు పేరు:
టెక్నికల్ అసిస్టెంట్మొత్తం ఖాళీల సంఖ్య:
6విద్యార్హతలు:
అభ్యర్థులు వ్యవసాయం / వృక్షశాస్త్రం / బయోటెక్నాలజీ / మెరైన్ బయాలజీలో బ్యాచిలర్ కలిగి ఉండాలి.అవసరమైన విద్యా అర్హత లేని అభ్యర్థులు తిరస్కరించబడతారు.
వయో పరిమితి:
20.04.2020 నాటికి వయోపరిమితి 21-30 సంవత్సరాలు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. SC,ST వారికి 5 సంవత్సరాలు, OBC వారికి 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.దరఖాస్తు రుసుము:
ఎస్సీ / ఎస్టీ / మహిళా అభ్యర్థులు తప్ప మిగిలిన అభ్యర్థులు రూ .300 / – ఫీజు చెల్లించాలి.జీతం:
29,200-92,300 వరకు ఉంటుంది.ఎంపిక ప్రక్రియ:
ఎంపిక ప్రక్రియ రాతపరీక్షపై ఆధారపడి ఉంటుంది.అప్లికేషన్ పంపిచవలసిన విధానం:
ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు అంగీకరించబడుతుంది.అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్‌ను పోస్ట్ ద్వారా మాత్రమే పంపవలసి ఉంటుంది. ‘డైరెక్టర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్శిటీ, దులపల్లి, కొంపల్లి ఎస్.ఓ., హైదరాబాద్ -500 100 to కు పంపిచవలెను.
పరీక్ష విధానం:
జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ | 20 |
జనరల్ ఇంగ్లీష్ మరియు జనరల్ సైన్స్ | 20 |
అంకగణిత యొక్క | 20 |
సాంకేతిక (ఐచ్ఛిక విషయాలు) | 40 |
మొత్తం ప్రశ్నల సంఖ్య | 100 |
click here for Website
for Notification
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి