13, ఏప్రిల్ 2020, సోమవారం

Railway Medical Practitioner/ Staff Nurse 134 Jobs

Railway Medical Practitioner/ Staff Nurse 134 Jobs | నార్తన్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
April 13, 2020 
నార్తన్ రైల్వే నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ :
నార్తన్ రైల్వే నుండి మెడికల్ ప్రాక్టీషనర్/ స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.COVID-19 హాస్పిటల్స్ లో పనిచేయుటకు కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా  ఎంపిక చేసుకోవడం జరిగింది. మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నార్తన్ రైల్వే డివిజనల్ రైల్వే హాస్పిటల్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ    16 ఏప్రిల్ 2020
వాక్ ఇన్ ఇంటర్వ్యూ జరుగు తేదీ    17 ఏప్రిల్ 2020
పోస్టుల సంఖ్య:

మెడికల్ ప్రాక్టీషనర్/ స్టాఫ్ నర్స్ విభాగాలలో మొత్తం 134 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది.
విభాగాల వారీగా ఖాళీలు:
CMP/GDMO    12
CMP/ స్పెషలిస్ట్    36
స్టాఫ్ నర్స్    86
అర్హతలు:
CMP/GDMO:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు MBBS పాస్ అయ్యి ఉండాలి.
CMP/ స్పెషలిస్ట్:

MD/DNB/ డిప్లమో చేసి ఉండాలి మరియు సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
స్టాఫ్ నర్స్:

స్కూల్ ఆఫ్ నర్సింగ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నుండి గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్స్ నుండి జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ లో 3 సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. మరియు నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికెట్ ఉండాలి.
లేదా నర్సింగ్ లో B.Sc చేసి ఉండాలి. మరియు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది.
వయసు:

పోస్ట్ ను బట్టి 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి. మరియు రీ ఎంగేజ్డ్ ఎంప్లాయిస్ కు 65 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి మరియు కేటగిరీలను బట్టి రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:

పోస్ట్ ను బట్టి 54329 నుండి 95, 000 వరకు ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింది ఇవ్వబడిన ఈ-మెయిల్ అడ్రస్ కు తమ దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.
ఈ-మెయిల్ అడ్రస్:

srdponrlko@gmail.com
ఎంపిక చేసుకునే విధానం:

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. https://ncr.indianrailways.gov.in/ https://drive.google.com/file/d/1FLzzsDvrViB0RyKoDwc206fGjjeFIgTP/view

కామెంట్‌లు లేవు: