14, ఏప్రిల్ 2020, మంగళవారం

APRJC / APRDC 2020

ఆంధ్ర‌ప్రదేశ్ గురుకుల విద్యాల‌యాల సంస్థ ఏపీలోని రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్ మొదటి ఏడాది, డిగ్రీ మొద‌టి ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్-2020 ప్రకటన విడుద‌ల చేసింది.
* ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెసిడెన్షియ‌ల్ జూనియ‌ర్ కాలేజ్, రెసిడెన్షియ‌ల్ డిగ్రీ కాలేజ్ (ఏపీఆర్‌జేసీ, ఆర్‌డీసీ సెట్‌)అర్హ‌త‌: మార్చి 2020లో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్న విద్యార్థులు అర్హులు.ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా.ప్రవేశ పరీక్ష తేది: 14.05.2020దరఖాస్తు ఫీజు: రూ.250ఆన్‌లైన్‌దరఖాస్తు ప్రారంభం: 23.03.2020దరఖాస్తుకు చివరి తేది: 22.04.2020
Website 
Notification 

కామెంట్‌లు లేవు: