NALCO 120 Jobs Notification 2020

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు NALCO  (నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్) నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. NALCO 120 Jobs Notification 2020 Telugu




NALCO 120 Jobs Notification Telugu

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ
20-03-2020
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ
02-05-2020 వరకు పొడిగించబడింది.

విభాగాల వారిగా ఖాళీలు:

మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్
45
ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్
29
ఇన్స్టుమెంటేషన్,ఎలక్ట్రానిక్స్,టెలీకమ్యూనికేషన్,ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
15
కెమికల్ ఇంజనీరింగ్
9
మెటల్లార్జికల్ ఇంజనీరింగ్
13
సివిల్
5
అర్కిటెక్చర్ లేదా సిరామిక్స్ ఇంజనీరింగ్
5
మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా
4

మొత్తం ఖాళీలు:

120

అర్హతలు:

పూర్తి సమయం బాచిలర్స్ డిగ్రీ (ఇంజనీరింగ్ & టెక్నాలజీ) లో పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
UR and OBC వారికి 65% మార్కులు మరియు SC// ST/ PwD వారికి 55% మార్కులు మించి ఉండరాదు అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

30 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. నిబందనల ప్రకారం వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.

జీతం:

అభ్యర్థులు పే స్కేల్ రూ: 40000 / – నుండి 180000 / వరకు ఉంటుంది.

ఫీజు:

జనరల్ / ఓబిసి / ఇడబ్ల్యుఎస్ అభ్యర్థుల దరఖాస్తు రుసుము రూ: 500 /-
ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుడి అభ్యర్థుల దరఖాస్తు రుసుము: రూ: 100/- వరకు ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు:

గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జాబ్ వచ్చిన అభ్యర్థులు ఒరిస్సాలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. NALCO 120 Jobs Notification 2020 Telugu

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh