13, డిసెంబర్ 2023, బుధవారం

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాల విడుదల | Sri Krishna Devaraya University - Release of Degree Results

డిగ్రీ ఫలితాల విడుదల | అనంతపురం సెంట్రల్, డిసెంబరు 12: శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన డిగ్రీ ద్వితీయ, నాల్గవ (4) సెమిస్టర్ పరీక్షల ఫలితాలయ్యాయి ఈ విషయాన్ని వర్సిటీ పరీక్షల నిర్వహణ విభాగాధిపతి ప్రొఫెసర్ జీవీ రమణ మంగళవారం ప్రకటనలో తెలుపుతూ ఫలితాల కోసం జ్ఞానభూమి పోర్టల్నుసందర్శించాలన్నారు. డిగ్రీ ప్రథమ, తృతీయ, ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు 18 నుంచి రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని, హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అన్నారు.



Release of Degree Results | Anantapuram Central, December 12: The results of the second and fourth (4) semester examinations of the degree conducted under the auspices of Sri Krishna Devaraya University have been announced by the Head of the Department of Examination Management of the University Prof. GV Ramana in a statement on Tuesday. He said that the regular and supplementary examinations are being conducted from 18 for the first, third and fifth semester students of the degree and the hall tickets can be downloaded from the Gnanabhoomi portal.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: