నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ
లేపాక్షి : నేషనల్ అకాడమీ ఆఫ్ Construction, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో Land సర్వేయర్, ఎలక్ట్రీషియన్, ప్లంబర్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యర్థులు తప్పనిసరిగా 18 మరియు 25 సంవత్సరాల మధ్య ఉండాలి. Land సర్వేయింగ్ కోర్సుకు Intermediate, ఎలక్ట్రికల్ కోర్సుకు 10వ తరగతి పూర్తిచేసిన వారు అర్హులని హిందూపురం ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ గోవిందరాజులు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, జిరాకు రేషన్ కార్డు, విద్యార్హత పత్రాలు, పాస్ పోర్టు సైజు ఫొటోలతో ఈ నెల 13లోపు ముక్కడిపేట, హిందూపురంలోని NAC స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో సంప్రదించాలని సూచించారు. పూర్తి సమాచారం కోసం 9052901657, 9110550779 నంబర్లకు కాల్ చేయండి.
Free training for unemployed youth
Lepakshi: Under the joint auspices of National Academy of Construction and AP Skill Development Corporation, unemployed youth will be given free training in Land Surveyor, Electrician and Plumber courses. Candidates must be between 18 and 25 years. Hindupuram Institute Deputy Director Govindarajulu said that those who have completed 10th standard are eligible for Intermediate and Electrical course for land surveying course. He made a statement to this effect on Monday. Interested candidates are advised to contact the NAC Skill Development Center, Hindupuram, Mukkadipet, before 13th of this month with Aadhaar, Jiraku Ration Card, educational qualification documents and passport size photographs. Call 9052901657, 9110550779 for complete information.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి