యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టు భర్తీకి ఇంటర్వూ రేపు
హిందూపురం టౌన్: మండలంలోని సంతేబిదనూరు ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో తాత్కాలిక ప్రాతిపదికన యోగా ఇన్స్ట్రక్టర్ పోస్టు భర్తీకి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు వైద్యశాల వైద్యాధికారి అనురాధ పేర్కొన్నారు. ఈ నెల 14న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ సంతేబిదనూరులోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. యోగాలో ఎమ్మెస్సీ, యోగ ఇన్స్ట్రక్టర్ కోర్సు ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.
Interview for yoga instructor post tomorrow
Hindupuram Town: Anuradha, the medical officer of the hospital, said that an interview is being conducted for the post of yoga instructor on a temporary basis in Santebidanur Government Ayurvedic Hospital in the mandal. Interviews will be held on the 14th of this month from 9 am to 1 pm at the Government Ayurvedic Hospital in Santhebidanur. Candidates who have passed M.C. in Yoga and Yoga Instructor course are advised to attend the interviews.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి