12, డిసెంబర్ 2023, మంగళవారం

హౌస్‌ వైరింగ్‌, ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌, విద్యుత్‌ పరికరాల మరమ్మతులు, మోటార్‌ రివైండింగ్‌లో ఉచిత శిక్షణ, ఉపాధి Free training, employment in house wiring, electrical maintenance, electrical equipment repairs, motor rewinding

ఉచిత శిక్షణ, ఉపాధి  అనంతపురం: నగరంలోని ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఎలక్ట్రికల్‌ కోర్సులో ఉచిత శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించ నున్నారు. ఈ మేరకు ఆ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వి.మల్లారెడ్డి సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. హౌస్‌ వైరింగ్‌, ఎలక్ట్రికల్‌ మెయింటెనెన్స్‌, విద్యుత్‌ పరికరాల మరమ్మతులు, మోటార్‌ రివైండింగ్‌లో శిక్షణ ఉంటుంది. 45 రోజుల వ్యవధి గల శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ల వయస్సు, ఐదో తరగతి పాస్‌/ఫెయిల్‌, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్‌ పాస్‌ అయిన వారు అర్హులు. ఈ నెల 14 నుంచి శిక్షణ మొదలవుతుంది. మధ్యాహ్నం ఉచిత భోజనం అందిస్తారు. శిక్షణ పూర్తయిన అనంతరం ఉచితంగా టూల్‌ కిట్‌, సర్టిఫికెట్లు అందజేయడంతో పాటు ఉపాధి అవకాశాలూ కల్పిస్తారు. మరింత సమాచారా నికి 85000 74757, 7780752418లో సంప్రదించవచ్చు.


Free training and employment Anantapur: Free training and employment opportunities will be provided to unemployed youth in electrical course under the auspices of AF Ecology Center in the city. To this extent, the director of the center Dr. YV Mallareddy released a statement on Monday. Training includes house wiring, electrical maintenance, electrical equipment repairs, motor rewinding. Those who are 18 to 35 years old, 5th class pass/fail, 10th class, ITI, Inter pass are eligible for the 45 days training. Training will start from 14th of this month. Free lunch is provided in the afternoon. After completing the training, free tool kit and certificates will be provided and employment opportunities will be provided. For more information contact on 85000 74757, 7780752418.
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: