12, డిసెంబర్ 2023, మంగళవారం

స్కిల్స్ హాబ్లో ట్రైనర్ జాబ్ అప్లికేషన్ | Applications for Trainer posts in Skill Hub

స్కిల్స్ హాబ్లో ట్రైనర్ జాబ్ అప్లికేషన్
పెనుకొండ, డిసెంబరు 11: స్థానిక పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలోని స్కిల్‌హబ్‌ సెంటర్‌లో కంప్యూటర్‌ (డేటా ఎంట్రీ ఆపరేటర్‌) బోధనకు తగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ప్రిన్సిపాల్‌ కేశరావు ఆహ్వానించారు. 55 శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్, బీటెక్ కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన అభ్యర్థులు అర్హులు. కనీసం ఒక సంవత్సరం ప్రొఫెషనల్ అనుభవం ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు, సర్టిఫికెట్లను 14వ తేదీలోపు యూనివర్సిటీలో సమర్పించాలి. మరింత సమాచారం కోసం దయచేసి 9676706975ను సంప్రదించండి.


Applications for Trainer posts in Skill Hub
Penukonda, Dec 11: Principal Kesha Rao has invited applications from suitable candidates for teaching Computers (Data Entry Operator) at the SkillHub Center of the local Paritala Sriramulu Degree College. Candidates who have completed postgraduate studies in Computer Science and BTech Computer Applications with 55% marks are eligible. Must have at least one year of professional experience. Interested candidates should submit applications and certificates to the university before the 14th. For more information please contact 9676706975.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: