26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

ఆర్‌బీఐలో 841 ఉద్యోగాలు పదోతరగతి అర్హత | RBI 841 Jobs Recruitment telugu 2021

 

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ & ఫీజు చెల్లింపు24-02-2021
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ & ఫీజు చెల్లింపు15-03-2021
దరఖాస్తు వివరాలను సవరించడానికి చివరి తేదీ15-03-2021
మీ దరఖాస్తును ముద్రించడానికి చివరి తేదీ15-03-2021
ఆన్‌లైన్ పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ09 & 10-04-2021

మొత్తం ఖాళీలు:

841

ప్రాంతాల వారీగా ఖాళీలు:

అహ్మదాబాద్50
బెంగళూరు28
భోపాల్25
భువనేశ్వర్24
చండీగ31
చెన్నై71
గౌహతి38
హైదరాబాద్57
జమ్మూ9
జైపూర్43
కాన్పూర్69
కోల్‌కతా35
ముంబై202
నాగ్‌పూర్55
న్యూ డిల్లీ50
పాట్నా28
తిరువనంతపురం26

అర్హతలు:

పదోతరగతి పాస్ అయి ఉండాలి.

వయస్సు:

18-25 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. sc,st వారికి 5 సంవత్సరాలు , ఒబిసి వారికి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం:

10,000 – 23, 000 వరకు జీతం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు:

ఆంధ్రప్రదేశ్:

చిరాలా,
గుంటూరు,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
రాజమండ్రి,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం

తెలంగాణ:

హైదరాబాద్,
కరీంనగర్,
ఖమ్మం,
వరంగల్

ఫీజు:

SC / ST / PwBD / EXS కోసం 50 / – (సమాచారం ఛార్జీలు)

OBC / EWS / సాధారణ అభ్యర్థులకు 450 / – (పరీక్ష రుసుము + సమాచారం ఛార్జీలు)

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

ఆన్‌లైన్ టెస్ట్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: