26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

Ananthapuramu Local Jobs

అనంతపురం జిల్లా వారికి బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్స్ ఉద్యోగాలు

పని ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః ఏదైనా డిగ్రీ,  

జీతంః 8200 నుండి 16800

సంప్రదించండిః 9494421414

----------------------------------------------------------------------------------------------------

కొత్తగ్రా ప్రారంభించిన కంపెనీ నందు పనిచేయుటకు 39 మంది యువతీ యువకులు కావలెను

పని ప్రదేశంః తాడిపత్రి

విద్యార్హతః 7 తరగతి, 10 తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమో (పాస్ / ఫెయిల్)

జీతంః 10000 + 6000  డి + బోనస్, ఉచిత వసతి

సంప్రదించండిః 8074816824

----------------------------------------------------------------------------------------------------

స్వావెంజర్లు (బాత్ రూమ్స్ కడుగు వారు), బస్సు కేర్ టేకర్లు, ఆయాలు, హౌస్ కీపర్లు కావలెను

పని ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః అవసరం లేదు

జీతంః నెలకి 7000

సంప్రదించండిః 8143225669

----------------------------------------------------------------------------------------------------

సేల్స్ అండ్ కలెక్షన్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను

పని ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః 10 తరగతి పైన
జీతంః నెలకి 8000 నుండి 12000 వరకు

సంప్రదించండిః 9030204587

----------------------------------------------------------------------------------------------------

అనుభవనం కలిగిన మహిళా అకౌంటెంట్ కావలెను

పని ప్రదేశంః అనంతపురం

విద్యార్హతః ఏదైనా డిగ్రీ

జీతంః నెలకు 12000 (ట్యాలీ వచ్చి ఉండాలి)

సంప్రదించండిః 8309766291

----------------------------------------------------------------------------------------------------

ఫీల్డ్ అసిస్టెంట్స్ కావలెను

పని ప్రదేశంః పప్పూరు, నార్పల మండల్, అనంతపురం జిల్లా

విద్యార్హతః గ్రాడ్యుయేషన్

జీతంః 8000 నుండి 10000 వరకు 

సంప్రదించండిః 8328663369

----------------------------------------------------------------------------------------------------

జెమిని కార్తీక్ , జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం. 9640006015

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

కామెంట్‌లు లేవు: