ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ 2021 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ (TES-45) పోస్ట్లు

ఖాళీలు: 90 పోస్ట్లు

ఉద్యోగ స్థానం: ఆల్ ఇండియా

ఏజ్ క్రైటీరియా:16½ సంవత్సరాలు - 19½ సంవత్సరాలు

విద్యా అర్హత: 10+2 పరీక్షలో గుర్తింపు పొందిన విద్యాబోర్డుల నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్లో కనీసం 70% మార్కులతో  ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మాత్రమే ఈ ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

జీతం: 56,100/- నుండి 1,77,500/- వరకు

దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 02.03.2021

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్

ఎలా దరఖాస్తు చేయాలి: అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://joinindianarmy.nic.in/ ద్వారా 01 ఫిబ్రవరి 2021 నుండి, 02 మార్చి 2021ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Post Details
Links/ Documents
అధికారిక నోటిఫికేషన్ Download
దరఖాస్తు చేసుకోండి Click Here

 

Rank
Level Pay
Lieutenant On Commission (Level-10) Rs. 56,100 - 1,77,500
Captain Level 10B Rs.61,300-1,93,900
Major Level 11 Rs. 69,400-2,07,200
Lt Colonel Level 12A Rs. 1,21,200-2,12,400
Colonel (TS) Level 13 Rs. 1,21,200-2,12,400
Brigadier Level 13A Rs. 1,39,600-2,17,600
Major General Level 14 Rs. 1,44,200-2,18,200
Lieutenant General HAG Scale Level 15 Rs. 1,82,200-2,24,100
Lieutenant General HAG +Scale Level 16 Rs. 2,05,400-2,24,400
VCOAS/Army Cdr/Lieutenant General
(NFSG)
Level 17 Rs. 2,25,000/-(fixed)
COAS Level 18 Rs. 2,50,000/-(fixed)

Allowances:-

1) Military Service Pay (MSP) to the officers from the rank of Lt to Brig- Rs. 15,500/- Per month fixed.

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.