22, ఫిబ్రవరి 2021, సోమవారం

Local Jobs

ఈవెంట్ ఆర్గనైజర్స్ కావలెను
ఇతర వివరాలు:
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు(గూగుల్ పే, ఫోన్ పే లేదా మరే ఇతర ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్ లో డబ్బులు చెల్లించొద్దు) 
ప్రదేశం: అనంతపూర్
సంస్థ పేరు: దివ్య శ్రీ ఫోటో షాపి
విద్య: అవసరంలేదు, టాలెంట్ ఉండాలి
వేతనం: అనుభవాన్ని బట్టి ఉంటుంది
📞 కాల్: 9502632445
 
ఎలక్ట్రీషియన్ సూపర్‌వైజర్స్ కావలెను
ఉద్యోగ రకము: జనరల్
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: అనంతపురం
సంస్థ పేరు: షోఘీ ఇంజనీర్
విద్య: ఎక్స్పీరియన్స్
వేతనం: నెలకి 10,000-15,000/-
📞 కాల్: 9393711326
 
మేల్ బిజినెస్ అసోసియేట్స్/ఫ్రీ ల్యాన్సర్స్ కావలెను
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
నైపుణ్యాలు: పూర్వ అనుభవమున్న వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడును
గమనిక: బెంగళూరు లోని ప్లాట్స్ ని సేల్ చేయుటకు మేల్ బిజినెస్ అసోసియేట్స్/ఫ్రీ ల్యాన్సర్స్ కావలెను. బైక్ అండ్ లైసెన్స్, స్మార్ట్ ఫోన్ తప్పనిసరిగా ఉండాలి.ఆసక్తి గల వారు ఇతరత్రా పూర్తి వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్: 9052352007
ప్రదేశం: కేటీఎమ్ బైక్ షో రూమ్ పైన, రుద్రంపేట, అనంతపూర్
సంస్థ పేరు: HOUSSO( REAL ESTATE AND INFRA)
విద్య: ఏదైనా డిగ్రీ చేసుండాలి&ఏజ్ 21 ఆపైన ఉండాలి
వేతనం: బేసిక్ సాలరీ 15,000/- ప్లస్ ఇన్సెంటివ్స్
📞 కాల్: 9052352007
 
ఆయాలు, కేర్ టేకర్స్, వార్డ్ బాయ్స్,నర్సులు, Rmp డాక్టర్స్, ఏజెంట్స్ అర్జెంటు గా కావలెను
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: హైదరాబాద్ లో శ్రీమంతులు / VIP ఇళ్లల్లో ఇంటి పని/ వంట పని లేదా వృద్దులు, చిన్నపిల్లలు చూసుకోవడానికి ఆయాలు, కుక్, భార్య భర్తలు కావాలి. మాది ISO సర్టిఫైడ్ కంపెనీ. మియాపూర్ లో డాక్టర్ రఘు & డాక్టర్ నీలు రఘు గారి ఆధ్వర్యంలో సంస్థ నడపబడుతుంది
గమనిక: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
ప్రదేశం: హైదరాబాద్
సంస్థ పేరు: సహాయ హోమ్ కేర్
విద్య: 0-టెన్త్, ఏఎన్ఎమ్, జీఎన్ఎమ్, బీఎస్సీ నర్సింగ్
వేతనం: నెలకి 10,000-50,000/-
📞 కాల్: 9000383555
 
మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను
ఉద్యోగ రకము: ఫుల్ టైం
ఇతర వివరాలు: ఈ ఉద్యోగానికి మీరు ఎటువంటి ఫీజుగానీ, డబ్బుగానీ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 
నైపుణ్యాలు: బేసిక్ మార్కెటింగ్ స్కిల్స్ ఉండాలి
గమనిక: స్కంధాన్షి రియల్ ఎస్టేట్ కంపెనీ లో వర్క్ చేయుటకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను. బైక్,లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆసక్తి గల వారు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:8374323825 (B. GURUSWAMY)
ప్రదేశం: వీఎస్ ఎన్క్లేవ్, 3 వ ఫ్లోర్, రుద్రంపేట బైపాస్ రోడ్,అనంతపూర్
సంస్థ పేరు: స్కంధాన్షి రియల్ ఎస్టేట్ కంపెనీ
విద్య: టెన్త్ టూ ఇంటర్
వేతనం: నెలకి 6,500/- +ఇన్సెంటివ్స్
📞 కాల్: 8374323825
 

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 
 
 
 
 
 
 
 
 
 
 

కామెంట్‌లు లేవు: