25, ఫిబ్రవరి 2021, గురువారం

10వ తరగతి అర్హతలతో అమర్ రాజా, హెటేరో, మెట్రో సంస్థలలో 1100 ఉద్యోగాలు | APSSDC 1100 Jobs Recruitment Telugu

 

అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదిఫిబ్రవరి 27, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

విభాగాల వారీగా ఖాళీలు :

మెట్రో క్యాష్ & క్యారీ210
హెటేరో డ్రగ్స్100
అమర్ రాజా బ్యాటరీస్800

జాబ్ రోల్ :

మెట్రో క్యాష్ & క్యారీCRM
హెటేరో డ్రగ్స్QC /మైంటెనెన్సు/ప్రొడక్షన్
అమర్ రాజా బ్యాటరీస్మెషిన్ ఆపరేటర్

అర్హతలు :

మెట్రో క్యాష్ & క్యారీ సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

హెటేరో డ్రగ్స్ లో పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /డిగ్రీ /ఐటీఐ/ఎం. ఎస్సీ    ( ఆర్గానిక్ కెమిస్ట్రీ ) కోర్సులలో ఉత్తీర్ణులు కావలెను.

అమర్ రాజా బ్యాటరీస్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటీఐ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలు వయసు కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

మెట్రో క్యాష్ & క్యారీ10,000 రూపాయలు +200 డైలీ  అలోవెన్స్
హెటేరో డ్రగ్స్10,000  –  15,000
అమర్ రాజా బ్యాటరీస్10,000

ఉద్యోగ నిర్వహణ ప్రదేశం :

మెట్రో క్యాష్ & క్యారీ గుంటూరు
హెటేరో డ్రగ్స్ఆంధ్రప్రదేశ్ /తెలంగాణ
అమర్ రాజా బ్యాటరీస్చిత్తూరు

ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :

బాపట్ల కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్ ,

బాపట్ల ,

గుంటూరు జిల్లా.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

6301582948

1800-425-2422

Registration Link

Website

Notification and Apply Link

Notification

https://chat.whatsapp.com/CQNuzKC4ykZ35jQlSQFs0x మేము పోస్ట్ చేసే పోస్టుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని - జెమిని కార్తీక్ | Working Hours 9.00 AM to 6.00 PM Daily and every Sunday is Holiday. Telegram Link https://t.me/GEMINIJOBS

 

కామెంట్‌లు లేవు: