కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం, ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయిన్టేనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఆటో కార్డ్, క్రాఫ్ట్ కోర్సులైన యోగా, బ్యూటిషియన్ కోర్సులకు శిక్షణ | Invitation of applications for Computer and Craft Courses | ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ರಾಫ್ಟ್ ಕೋರ್ಸ್ಗಳಿಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ | कम्प्यूटर एवं क्राफ्ट पाठ्यक्रम हेतु आवेदन पत्र आमंत्रित
కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
అనంతపురం విద్య, జూన్ 14: కంప్యూటర్, క్రాఫ్ట్ కోర్సులకు ఈ నెల 24 లోగా దరకాస్తులు చేసుకోవాలని సాయి ఇన్స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు ఓబి రెడ్డి, గజలక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫీస్ ఆటోమేషన్, పీసీ మెయిన్టేనెన్స్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఆటో కార్డ్, క్రాఫ్ట్ కోర్సులైన యోగా, బ్యూటిషియన్ కోర్సులకు శిక్షణ ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నెలరోజులపాటు ఈ శిక్షణ ఇస్తామని, జూన్ నుంచి ఆగస్టు వరకూ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సెప్టెంబరు లేదా అక్టోబరులో పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ స్టేట్ (ఎస్బీటీఈటీ) ద్వారా సర్టిఫికెట్టు అందజేస్తామన్నారు. పదో తర గతి, ఇంటర్, ఆపై విద్యార్హతలున్న వారు కోర్సులకు దరకాస్తు చేయడానికి అర్హులన్నారు. వివరాలకు 9059723829, 98857 38299 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
Invitation of applications for Computer and Craft Courses
Anantapur Vidya, June 14: Sai Institute of Technology and Educational Society representatives OB Reddy and Gajalakshmi said in a statement on Friday that applications for computer and craft courses should be made by the 24th of this month. It is stated that training is given for office automation, PC maintenance and trouble shooting, auto card, craft courses like yoga and beautician courses. He said that this training will be given for a month and those who have completed the training from June to August will be given a certificate by the State Board of Technical Education and Training AP State (SBTET) in September or October. Candidates with 10th pass, inter and above qualifications are eligible to apply for the courses. For details please contact on 9059723829, 98857 38299.
ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ರಾಫ್ಟ್ ಕೋರ್ಸ್ಗಳಿಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ಅನಂತಪುರ ವಿದ್ಯಾ, ಜೂ.14: ಕಂಪ್ಯೂಟರ್ ಮತ್ತು ಕ್ರಾಫ್ಟ್ ಕೋರ್ಸ್ ಗಳಿಗೆ ಇದೇ 24ರೊಳಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಸಾಯಿ ಇನ್ ಸ್ಟಿಟ್ಯೂಟ್ ಆಫ್ ಟೆಕ್ನಾಲಜಿ ಆ್ಯಂಡ್ ಎಜುಕೇಷನಲ್ ಸೊಸೈಟಿಯ ಪ್ರತಿನಿಧಿಗಳಾದ ಓ.ಬಿ.ರೆಡ್ಡಿ ಮತ್ತು ಗಜಲಕ್ಷ್ಮಿ ಶುಕ್ರವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಆಫೀಸ್ ಆಟೋಮೇಷನ್, ಪಿಸಿ ನಿರ್ವಹಣೆ ಮತ್ತು ತೊಂದರೆ ನಿವಾರಣೆ, ಆಟೋ ಕಾರ್ಡ್, ಯೋಗ ಮತ್ತು ಬ್ಯೂಟಿಷಿಯನ್ ಕೋರ್ಸ್ಗಳಂತಹ ಕ್ರಾಫ್ಟ್ ಕೋರ್ಸ್ಗಳಿಗೆ ತರಬೇತಿ ನೀಡಲಾಗುತ್ತದೆ ಎಂದು ತಿಳಿಸಲಾಗಿದೆ. ಈ ತರಬೇತಿಯನ್ನು ಒಂದು ತಿಂಗಳ ಕಾಲ ನೀಡಲಾಗುವುದು ಮತ್ತು ಜೂನ್ ನಿಂದ ಆಗಸ್ಟ್ ವರೆಗೆ ತರಬೇತಿಯನ್ನು ಪೂರ್ಣಗೊಳಿಸಿದವರಿಗೆ ಸೆಪ್ಟೆಂಬರ್ ಅಥವಾ ಅಕ್ಟೋಬರ್ನಲ್ಲಿ ರಾಜ್ಯ ತಾಂತ್ರಿಕ ಶಿಕ್ಷಣ ಮತ್ತು ತರಬೇತಿ ಎಪಿ ರಾಜ್ಯ ಮಂಡಳಿಯಿಂದ (ಎಸ್ಬಿಟಿಇಟಿ) ಪ್ರಮಾಣಪತ್ರ ನೀಡಲಾಗುವುದು ಎಂದು ಹೇಳಿದರು. 10 ನೇ ತೇರ್ಗಡೆ, ಇಂಟರ್ ಮತ್ತು ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಿನ ವಿದ್ಯಾರ್ಹತೆ ಹೊಂದಿರುವ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಕೋರ್ಸ್ಗಳಿಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ಅರ್ಹರು. ವಿವರಗಳಿಗೆ 9059723829, 98857 38299 ಸಂಪರ್ಕಿಸಬಹುದು.
कम्प्यूटर एवं क्राफ्ट पाठ्यक्रम हेतु आवेदन पत्र आमंत्रित
अनंतपुर विद्या, 14 जून: साई इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी एंड एजुकेशनल सोसाइटी के प्रतिनिधि ओबी रेड्डी और गजलक्ष्मी ने शुक्रवार को एक बयान में कहा कि कंप्यूटर और क्राफ्ट पाठ्यक्रमों के लिए आवेदन इस महीने की 24 तारीख तक किए जाने चाहिए। बताया गया है कि ऑफिस ऑटोमेशन, पीसी मेंटेनेंस एंड ट्रबल शूटिंग, ऑटो कार्ड, योगा जैसे क्राफ्ट कोर्स और ब्यूटीशियन कोर्स का प्रशिक्षण दिया जाता है। उन्होंने कहा कि यह प्रशिक्षण एक महीने के लिए दिया जाएगा और जिन लोगों ने जून से अगस्त तक प्रशिक्षण पूरा कर लिया है उन्हें सितंबर या अक्टूबर में राज्य तकनीकी शिक्षा और प्रशिक्षण बोर्ड एपी स्टेट (एसबीटीईटी) द्वारा प्रमाण पत्र दिया जाएगा। 10वीं पास, इंटर और उससे ऊपर की योग्यता वाले उम्मीदवार पाठ्यक्रमों के लिए आवेदन करने के पात्र हैं। विवरण के लिए कृपया 9059723829, 98857 38299 पर संपर्क करें।
-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.
కామెంట్‌లు