ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలు విడుదల| MBA, MCA results released

ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలు విడుదల
అనంతపురం సెంట్రల్, జూన్ 10: జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంబీఏ, ఎంసీఏ పరీక్షా ఫలి తాలను విడుదల చేశామని సోమవారం డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ కేశవరెడ్డి, సీఈ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. మేలో ఎంసీఏ నాల్గొ సెమిస్టర్ (ఆర్21) రెగ్యులర్, సప్లమెంటరీతో పాటు (ఆర్17,20) సప్లమెం టరీ పరీక్షలు నిర్వహించామన్నారు. వీటితోపాటు మూడో సెమిస్టర్(ఆర్17,20,21) సప్లమెంటరీ పరీక్షలు జరిగాయన్నారు. అదేవిధంగా ఎంబీఏ తృతీయ సెమి స్టర్ (ఆర్17,21) సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించామ న్నారు. విద్యార్థులు వారి ఫలితాల కోసం www.jntua.ac.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. 

MBA, MCA results released
Anantapur Central, June 10: Director of Evaluation Keshav Reddy and CE Chandramohan Reddy said on Monday that the results of MBA and MCA examinations conducted by JNTU have been released. In May, MCA fourth semester (R21) regular and supplementary as well as (R17,20) supplementary examinations were conducted. In addition to these, the third semester (R17, 20, 21) supplementary examinations were conducted. Similarly, MBA third semester (R17,21) supplementary exams have been conducted. Students are advised to visit the website www.jntua.ac.in for their results.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh