11, జూన్ 2024, మంగళవారం

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఎన్‌యూ ఐసెట్‌–2024) నోటిఫికేషన్‌ విడుదల చేసింది | Acharya Nagarjuna University, Guntur has released the Integrated Common Entrance Test (ANU ICET-2024) notification

Acharya Nagarjuna University, Guntur has released the Integrated Common Entrance Test (ANU ISET-2024) notification.

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.. ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఏఎన్‌యూ ఐసెట్‌–2024) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

# For the academic year 2024-25, ANU is inviting applications for admission to seven courses through ISET. There are admissions in MBA and MCA courses in self support category.

# 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏఎన్‌యూ ఐసెట్‌ ద్వారా ఏడు కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. సెల్ఫ్‌ సపోర్ట్‌ కేటగిరిలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలుంటాయి.

# Details of courses
» MBA (General) – Two years – 10 seats.
» MBA (Hospital Administration) – Two years – 60 seats
» MBA (Tourism Travel Management) – Two years – 10 seats.
» MBA (International Business) – Two years – 20 seats.
» MBA (Human Resource Management – ​​Two years – 10 seats.
» MBA (Media Management) – Two years – 30 seats.
» MBA (Technology Management) – Two years – 30 seats.
» MCA – Two years – 10 seats.

# కోర్సుల వివరాలు
»    ఎంబీఏ(జనరల్‌)–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌)– రెండేళ్లు–60 సీట్లు
»    ఎంబీఏ(టూరిజం ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(ఇంటర్నేషనల్‌ బిజినెస్‌)–రెండేళ్లు–20 సీట్లు.
»    ఎంబీఏ(హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌–రెండేళ్లు–10 సీట్లు.
»    ఎంబీఏ(మీడియా మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–30 సీట్లు.
»    ఎంబీఏ(టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌)–రెండేళ్లు–30 సీట్లు.
»    ఎంసీఏ–రెండేళ్లు–10 సీట్లు.

Qualifications….
Must have passed Bachelor Degree with minimum 50% marks. MCA courses should have Maths as a subject in Degree or Inter.
» Selection Process: Selection will be based on entrance test.
» Application Procedure: Apply through offline.
» Last date for applications with late fee of Rs.750: 12.06.2024.
» Last date for applications with late fee of Rs.1000: 18.06.2024.
» Entrance Test Date: 20.06.2024.
» Website: www.nagarjunauniversity.ac.in

అర్హతలు....
కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంసీఏ కోర్సులకు డిగ్రీ లేదా ఇంటర్‌లో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివి ఉండాలి.
»    ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 12.06.2024.
»    రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 18.06.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 20.06.2024.
»    వెబ్‌సైట్‌: www.nagarjunauniversity.ac.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు లేవు:

Recent

Work for Companies from Where you are...