ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా | Diploma in AP Fisheries University

ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ- ‘డిప్లొమా ఇన్ ఫిషరీస్' ప్రోగ్రా మ్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ, అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. ప్రభుత్వ కళాశాలల్లో 55 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 440 సీట్లు ఉన్నాయి. 75 శాతం సీట్లను కనీసం నాలుగేళ్లు గ్రామీణ పాఠశాలల్లో చది విన విద్యార్థులకు ప్రత్యేకించారు. 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. ప్రోగ్రామ్ వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో చద వాల్సి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతిలో సాధించిన మెరిట్ ఆధారంగా ఆన్లైన్ కౌన్సె లింగ్ నిర్వహించి అడ్మిషన్స్ ఇస్తారు.

Diploma in AP Fisheries University

Andhra Pradesh Fisheries University, Vijayawada has released a notification for admission to 'Diploma in Fisheries' programme. Admissions can be obtained in Government and Affiliated Polytechnic Colleges. There are 55 seats in government colleges and 440 seats in affiliated colleges. 75 percent seats are reserved for students who have studied in rural schools for at least four years. 85 percent seats are allotted to locals. The duration of the program is two years. Read in English medium. Candidates from Telugu states can apply. Online counseling will be conducted based on the merit obtained in class 10 and admissions will be given.

పాలిటెక్నిక్ కళాశాలలు
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, ముతుకూరు
కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్, నరసాపురం
శ్రీ ఎంవీకేఆర్ ఫిషరీస్, భావదేవరపల్లి
బీ ఆర్ ఫిషరీ పాలిటెక్నిక్, నర్సీపట్నం
పైద కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల
పైద గ్రూప్ ఫిషరీస్ పాలిటెక్నిక్, పటవల
శ్రీ నిథి ఫిషరీస్ పాలిటెక్నిక్ కాలేజ్, చేకురపాడు
బెల్లంకొండ ఫిషరీస్ పాలిటెక్నిక్, కంబాలపాడు
శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ పాలిటెక్నిక్, టక్కోలు
శ్రీ వేంకటేశ్వర ఫిషరీస్ ఎస్ఎస్ఆర్ పురం
పాలిటెక్నిక్, శ్రీ హరి ఫిషరీస్ పాలిటెక్నిక్, పసుపుల 

Polytechnic Colleges
College of Fishery Science, Muthukur
College of Fishery Science, Narasapuram
Sri MVKR Fisheries, Bhavadevarapalli
BR Fishery Polytechnic, Narsipatnam
Above College of Fisheries Polytechnic, Patawala
Above Group Fisheries Polytechnic, Patawala
Sri Nithi Fisheries Polytechnic College, Chekurappadu
Bellamkonda Fisheries Polytechnic, Kambalapadu
Sri Venkateswara Fisheries Polytechnic, Takkolu
Sri Venkateswara Fisheries SSR Puram
Polytechnic, Shree Hari Fisheries Polytechnic, Kurumala

అర్హత: ఎస్ఎస్ సీ/ఐసీఎస్ఈ/ సీబీఎస్ఈ నుంచి 2024 మార్చిలో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణు లైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్ఐఓ ఎస్, ఏపీఓఎస్ఎస్, టీఓఎస్ఎస్ అభ్యర్థులు: కంపా ర్ట్మెంటల్ అభ్యర్థులు; ఇంటర్ ఫెయిల్/ మధ్యలో ఆపేసినవారు కూడా అర్హులే. ఇంటర్/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు దరఖాస్తుకు అనర్హులు.

Eligibility: Candidates who have written and passed Class 10 examinations from SSC/ICSE/CBSE in March 2024 can apply. NIOS, APOSS, TOSS Candidates: Compartmental Candidates; Inter fail/ Stopped in between are also eligible. Inter/ Equivalent Course Passes are not eligible to apply. 

వయసు:  2024 ఆగస్టు 31 నాటికి అభ్యర్థుల వయసు 15 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి.

Age: Candidates age should be between 15 to 22 years as on 31st August 2024.

ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.800, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400

Fee: Rs.800 for general candidates, Rs.400 for disabled, SC, ST candidates

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 26

Last date for online application: June 26
ఎడిటింగ్ ఆప్షన్: జూలై 2 నుంచి 3 వరకు

Editing option: July 2nd to 3rd
వెబ్ ఆప్షన్స్: జూలై 6

Web Options: July 6
వెబ్ సైటు: apfu.ap.gov.in

Website: apfu.ap.gov.in

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh