నేడు, రేపు ఎంజేఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా | Mega Job Mela at MJR College today and tomorrow

నేడు, రేపు ఎంజేఆర్ కళాశాలలో మెగా జాబ్ మేళా
అన్నమయ్య జిల్లా పీలేరులోని ఎంజేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నేడు, రేపు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు మేజిక్ బస్ ఫౌండే షన్ ఇండియా వారి సౌజన్యంతో రెండు రోజుల పాటు జరగనున్న జాబ్ మేళాలో 50కి పైగా కంపె నీలు పాల్గొంటాయి, సుమారు వేయి ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసిన వారందరూ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులని ఆయన వివరిం చారు. జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, త్రెండ్జ్ ఇన్ఫర్మేషన్స్, జీఎస్ఎస్ గ్లోబల్, 24/7 ఏఐ, రోబోట్- ఈడీ, సాథర్లాండ్, టీం లీజ్, ఈఓఎస్ గ్లోబ్, క్యూప్స్ కార్ప్, అపోలో, ఫ్యూషన్ సి ఎక్స్ యంగ్ మైండ్స్, గ్రీన్ బ్లిస్స్, కాలిబర్ హెన్ఆర్, ఎయిర్టెల్ లాంటి కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే తమ కళాశా లలో 30కి పైగా ప్రముఖ బహుళజాతి కంపెనీలైన టీసీఎస్, ఆక్సెంచుర్, డెల్టా ఎక్స్, ఆలోహ టెక్నాల జీస్, సూర్య టెక్ ప్రాంగణ ఎంపికలు చేసినట్లు తెలి పారు. తమ కళాశాలలో చదివిన ప్రతి విద్యార్థికీ ఉద్యోగిగా అవకాశం కల్పించడమే ధ్యేయంగా పనిచే స్తున్నట్లు తెలిపారు. మేజిక్ బస్ ఫౌండేషన్ ఇండియా ప్రతినిధి వెంకట మాట్లాడుతూ రెండు రోజుల జాబ్ మేళాలో ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఏడాదికి రూ.5.50 లక్షల వేతనం ఉంటుందని తెలిపారు. పీలేరు పరి సర ప్రాంత నిరుద్యోగులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవా లని ఆయన విజ్ఞప్తి చేశారు. 

Mega Job Mela at MJR College today and tomorrow
A mega job fair will be organized today and tomorrow at MJR Engineering College in Peeleru, Annamaiya district, courtesy of Magic Bus Foundation India. More than 50 companies will participate in the two-day job fair, and about a thousand jobs are available, he said. He explained that all those who have completed Inter, Diploma, Degree, BTech, MTech, MBA, MCA courses are eligible to participate in the job fair. Companies like Tech Mahindra, Trendz Information, GSS Global, 24/7 AI, Robot-ED, Sutherland, Team Lease, EOS Globe, Cupps Corp, Apollo, Fusion CX Young Minds, Green Bliss, Caliber NR, Airtel are participating in the job fair. . College Principal Dr. Sudhakar Reddy said that more than 30 leading multinational companies like TCS, Accenture, Delta X, Aloha Technola Zees, Surya Tech have already made premises selections in their colleges. He said that he is working to provide an opportunity to every student who studied in his college as an employee. Magic Bus Foundation India representative Venkata said that those selected for the jobs in the two-day job fair will get a salary of Rs 5.50 lakh per annum. He appealed to the unemployed people of Peeleru to take advantage of the job fair.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.