పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం | Invitation of applications for Padma Awards ಪದ್ಮ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ पद्म पुरस्कारों के लिए आवेदन आमंत्रित پدم ایوارڈز کے لیے درخواستوں کی دعوت

పద్మ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
విజయవాడస్పోర్ట్స్: భారత ప్రభుత్వం 2025 రిప బ్లిక్ డే సందర్భంగా ఇచ్చే పద్మ (పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ) అవార్డుల కోసం ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వ హణ అధికారి యు.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక, సాంఘిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, ప్రజా సంబంధాలు, పౌర సేవ, ట్రేడ్ ఇండస్ట్రీ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రము ఖులు ఈ అవార్డులు పొందేందుకు అర్హులని వివరించారు. ఆయా రంగాల్లో ఉత్తమ సేవలు అందించిన అభ్యర్థులు ప్రభుత్వ వెబ్సైట్ రాష్ట్రీయ పురస్కార పోర్టల్ https://awards.gov.inలో 800 పదాలకు మించకుండా 2024 జూలై ఏడో తేదీ లోపుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు దారులు తమ దరఖాస్తు హార్డ్ కాపీని కార్యాలయంలో అందజేయాలని కోరారు. మరిన్ని వివరాలకు www.padmaawards.gov.inను సంప్రదించాలని సూచించారు. 

ಪದ್ಮ ಪ್ರಶಸ್ತಿಗಳಿಗೆ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ವಿಜಯವಾಡ ಕ್ರೀಡೆ: ಸಂಯೋಜಿತ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲೆಯ ಅರ್ಹರು ನೀಡುವ ಪದ್ಮ (ಪದ್ಮವಿಭೂಷಣ, ಪದ್ಮಭೂಷಣ, ಪದ್ಮಶ್ರೀ) ಪ್ರಶಸ್ತಿಗಳಿಗೆ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸುವಂತೆ ಜಿಲ್ಲಾ ಯುವ ಕಲ್ಯಾಣ ಇಲಾಖೆ ಮುಖ್ಯ ಕಾರ್ಯನಿರ್ವಹಣಾಧಿಕಾರಿ ಯು.ಶ್ರೀನಿವಾಸರಾವ್ ಸೋಮವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ಸೂಚಿಸಿದ್ದಾರೆ. 2025 ರ ಗಣರಾಜ್ಯೋತ್ಸವದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಾರತ ಸರ್ಕಾರ. ಕಲೆ, ಸಾಹಿತ್ಯ, ಶಿಕ್ಷಣ, ಕ್ರೀಡೆ, ವೈದ್ಯಕೀಯ, ಸಮಾಜ, ಸಮಾಜ ಸೇವೆ, ವಿಜ್ಞಾನ, ಇಂಜಿನಿಯರಿಂಗ್, ಸಾರ್ವಜನಿಕ ಸಂಪರ್ಕ, ನಾಗರಿಕ ಸೇವೆ, ವ್ಯಾಪಾರೋದ್ಯಮ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ವಿಶಿಷ್ಟ ಸೇವೆ ಸಲ್ಲಿಸಿದ ಗಣ್ಯರು ಈ ಪ್ರಶಸ್ತಿಗಳನ್ನು ಸ್ವೀಕರಿಸಲು ಅರ್ಹರು. ಆಯಾ ಕ್ಷೇತ್ರಗಳಲ್ಲಿ ಅತ್ಯುತ್ತಮ ಸೇವೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿದ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಜುಲೈ 7, 2024 ರ ಮೊದಲು 800 ಪದಗಳನ್ನು ಮೀರದಂತೆ ಸರ್ಕಾರಿ ವೆಬ್‌ಸೈಟ್ ರಾಷ್ಟ್ರೀಯ ಪುರಸ್ಕಾರ್ ಪೋರ್ಟಲ್ https://awards.gov.in ನಲ್ಲಿ ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಲು ಸೂಚಿಸಲಾಗಿದೆ. ಅರ್ಜಿದಾರರು ತಮ್ಮ ಅರ್ಜಿಯ ಹಾರ್ಡ್ ಕಾಪಿಯನ್ನು ಕಚೇರಿಯಲ್ಲಿ ಸಲ್ಲಿಸಲು ಕೋರಲಾಗಿದೆ. ಹೆಚ್ಚಿನ ವಿವರಗಳಿಗಾಗಿ www.padmaawards.gov.in ಗೆ ಭೇಟಿ ನೀಡಿ.

पद्म पुरस्कारों के लिए आवेदन आमंत्रित
विजयवाड़ा खेल: जिला युवा कल्याण विभाग के मुख्य कार्यकारी अधिकारी यू. श्रीनिवास राव ने सोमवार को एक बयान में सुझाव दिया है कि संयुक्त कृष्णा जिले के पात्र लोगों को दिए जाने वाले पद्म (पद्म विभूषण, पद्म भूषण, पद्म श्री) पुरस्कारों के लिए आवेदन करना चाहिए। गणतंत्र दिवस 2025 के अवसर पर भारत सरकार। कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक, सामाजिक सेवा, विज्ञान, इंजीनियरिंग, जनसंपर्क, सिविल सेवा, व्यापार उद्योग के क्षेत्र में विशिष्ट सेवाएं प्रदान करने वाले प्रतिष्ठित व्यक्ति इन पुरस्कारों को प्राप्त करने के पात्र हैं। जिन उम्मीदवारों ने संबंधित क्षेत्रों में सर्वोत्तम सेवाएं प्रदान की हैं, उन्हें सलाह दी जाती है कि वे 7 जुलाई, 2024 से पहले सरकारी वेबसाइट राष्ट्रीय पुरस्कार पोर्टल https://awards.gov.in पर अधिकतम 800 शब्दों में ऑनलाइन आवेदन करें। आवेदकों से अनुरोध है कि वे अपने आवेदन की हार्ड कॉपी कार्यालय में जमा करें। अधिक जानकारी के लिए www.padmaawards.gov.in पर जाएं।

پدم ایوارڈز کے لیے درخواستوں کی دعوت
وجے واڑہ اسپورٹس: ضلع یوتھ ویلفیئر ڈپارٹمنٹ کے چیف ایگزیکٹیو آفیسر یو سرینواس راؤ نے پیر کو ایک بیان میں مشورہ دیا ہے کہ مشترکہ کرشنا ضلع کے اہل افراد کو پدم (پدم وبھوشن، پدم بھوشن، پدم شری) ایوارڈز کے لیے درخواست دینا چاہیے۔ یوم جمہوریہ 2025 کے موقع پر حکومت ہند۔ فنون، ادب، تعلیم، کھیل، طب، سماجی، سماجی خدمت، سائنس، انجینئرنگ، تعلقات عامہ، سول سروس، تجارتی صنعت کے شعبوں میں نمایاں خدمات انجام دینے والی نامور شخصیات یہ اعزازات حاصل کرنے کی اہل ہیں۔ متعلقہ شعبوں میں بہترین خدمات انجام دینے والے امیدواروں کو مشورہ دیا جاتا ہے کہ وہ سرکاری ویب سائٹ راشٹریہ پرسکار پورٹل https://awards.gov.in پر 7 جولائی 2024 سے پہلے 800 الفاظ سے زیادہ نہ ہو آن لائن درخواست دیں۔ درخواست دہندگان سے درخواست ہے کہ وہ اپنی درخواست کی ہارڈ کاپی دفتر میں جمع کرائیں۔ مزید تفصیلات کے لیے www.padmaawards.gov.in ملاحظہ کریں۔

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh