ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం | Invitation of applications for admission to Fisheries Courses | ಮೀನುಗಾರಿಕೆ ಕೋರ್ಸ್‌ಗಳ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ | मत्स्य पालन पाठ्यक्रमों में प्रवेश हेतु आवेदन पत्र आमंत्रित

ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
భావదేవరపల్లి(నాగాయలంక): ఏపీ మత్స్య విశ్వవిద్యాలయం అందించే ఫిషరీస్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులను ఆహ్వానిస్తు న్నట్లు మండలంలోని భావదేవరపల్లి ఎంవీకే రావు మత్స్య పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ.చంద్రశేఖరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవ త్సరానికి సంబంధించి పదో తరగతి లేదా తత్సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైన 22 ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. సోమవారం నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు మొద లయ్యాయని, ఈ ప్రక్రియ ఈ నెల 26వ తేదీతో ముగుస్తుందని వివరించారు. అభ్య ర్థులు విజయవాడలోని మత్స్య విశ్వవిద్యా లయం క్యాంపు కార్యాలయానికి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టంచేశారు. ఆన్ లైన్ అప్లికేషన్, సాధారణ సమాచారం పూర్తి వివరాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీఓ వీ.ఇన్ వెబ్సైట్ సందర్శించి తెలుసుకోవాలని సూచించారు.
www.fisheries.ap.gov.in

https://apfu.ap.gov.in/

Invitation of applications for admission to Fisheries Courses
Bhavdevrapalli (Nagayalanka): The principal of MVK Rao Matsya Polytechnic College, Bhavdevrapalli, Mandal, Dr. A. Chandrasekhara Rao said in a statement on Monday that online applications are invited from eligible candidates for admission to Fisheries Diploma courses offered by AP Fisheries University. Candidates under 22 years of age who have passed Class X or equivalent examinations for the academic year 2024-25 are eligible. It was explained that online registrations have started from Monday and this process will end on 26th of this month. It has been clarified that the candidates should apply online at Matsya Vishwavidyya Layam Camp Office in Vijayawada. For online application and general information, it is advised to visit the website of www.ap.gov.in for complete details.

ಮೀನುಗಾರಿಕೆ ಕೋರ್ಸ್‌ಗಳ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಜಿ ಆಹ್ವಾನ
ಭಾವದೇವರಪಲ್ಲಿ (ನಾಗಾಯಲಂಕ): ಎಪಿ ಮೀನುಗಾರಿಕಾ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯವು ನೀಡುತ್ತಿರುವ ಮೀನುಗಾರಿಕಾ ಡಿಪ್ಲೊಮಾ ಕೋರ್ಸ್‌ಗಳ ಪ್ರವೇಶಕ್ಕಾಗಿ ಅರ್ಹ ಅಭ್ಯರ್ಥಿಗಳಿಂದ ಆನ್‌ಲೈನ್ ಮೂಲಕ ಅರ್ಜಿಗಳನ್ನು ಆಹ್ವಾನಿಸಲಾಗಿದೆ ಎಂದು ಮಂಡಲದ ಭಾವದೇವರಪಲ್ಲಿ ಎಂವಿಕೆ ರಾವ್ ಮತ್ಸ್ಯ ಪಾಲಿಟೆಕ್ನಿಕ್ ಕಾಲೇಜಿನ ಪ್ರಾಂಶುಪಾಲ ಡಾ.ಎ.ಚಂದ್ರಶೇಖರ ರಾವ್ ಸೋಮವಾರ ಪ್ರಕಟಣೆಯಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. 2024-25ರ ಶೈಕ್ಷಣಿಕ ವರ್ಷಕ್ಕೆ ಹತ್ತನೇ ತರಗತಿ ಅಥವಾ ತತ್ಸಮಾನ ಪರೀಕ್ಷೆಗಳಲ್ಲಿ ಉತ್ತೀರ್ಣರಾಗಿರುವ 22 ವರ್ಷದೊಳಗಿನ ಅಭ್ಯರ್ಥಿಗಳು ಅರ್ಹರಾಗಿರುತ್ತಾರೆ. ಸೋಮವಾರದಿಂದ ಆನ್‌ಲೈನ್ ನೋಂದಣಿ ಆರಂಭವಾಗಿದ್ದು, ಇದೇ 26ಕ್ಕೆ ಈ ಪ್ರಕ್ರಿಯೆ ಮುಕ್ತಾಯವಾಗಲಿದೆ ಎಂದು ವಿವರಿಸಿದರು. ಅಭ್ಯರ್ಥಿಗಳು ವಿಜಯವಾಡದಲ್ಲಿರುವ ಮತ್ಸ್ಯ ವಿಶ್ವವಿದ್ಯಾ ಲಯ ಶಿಬಿರ ಕಚೇರಿಯಲ್ಲಿ ಆನ್‌ಲೈನ್‌ನಲ್ಲಿ ಅರ್ಜಿ ಸಲ್ಲಿಸಬೇಕು ಎಂದು ಸ್ಪಷ್ಟಪಡಿಸಲಾಗಿದೆ. ಆನ್‌ಲೈನ್ ಅಪ್ಲಿಕೇಶನ್ ಮತ್ತು ಸಾಮಾನ್ಯ ಮಾಹಿತಿಗಾಗಿ, ಸಂಪೂರ್ಣ ವಿವರಗಳಿಗಾಗಿ www.ap.gov.in ವೆಬ್‌ಸೈಟ್‌ಗೆ ಭೇಟಿ ನೀಡಲು ಸಲಹೆ ನೀಡಲಾಗುತ್ತದೆ.

मत्स्य पालन पाठ्यक्रमों में प्रवेश हेतु आवेदन पत्र आमंत्रित
भवदेवरापल्ली (नागयालंका): एमवीके राव मत्स्य पॉलिटेक्निक कॉलेज, भवदेवरापल्ली, मंडल के प्राचार्य डॉ. ए. चंद्रशेखर राव ने सोमवार को एक बयान में कहा कि एपी फिशरीज यूनिवर्सिटी द्वारा प्रस्तावित मत्स्य पालन डिप्लोमा पाठ्यक्रमों में प्रवेश के लिए योग्य उम्मीदवारों से ऑनलाइन आवेदन आमंत्रित किए जाते हैं। 22 वर्ष से कम आयु के उम्मीदवार जिन्होंने शैक्षणिक वर्ष 2024-25 के लिए दसवीं कक्षा या समकक्ष परीक्षा उत्तीर्ण की है, पात्र हैं। बताया गया कि ऑनलाइन रजिस्ट्रेशन सोमवार से शुरू हो गए हैं और यह प्रक्रिया इस महीने की 26 तारीख को खत्म हो जाएगी. यह स्पष्ट किया गया है कि उम्मीदवारों को विजयवाड़ा में मत्स्य विश्वविद्या लयम कैंप कार्यालय में ऑनलाइन आवेदन करना चाहिए। ऑनलाइन आवेदन और सामान्य जानकारी के लिए, संपूर्ण विवरण के लिए www.ap.gov.in की वेबसाइट पर जाने की सलाह दी जाती है।

فشریز کورسز میں داخلے کے لیے درخواستوں کی دعوت
بھاودیورپلی (ناگیالنکا): ایم وی کے راؤ متسیا پولی ٹیکنک کالج، بھاودیوراپلی، منڈل کے پرنسپل ڈاکٹر اے چندر شیکھر راؤ نے پیر کو ایک بیان میں کہا کہ اے پی فشریز یونیورسٹی کی طرف سے پیش کردہ فشریز ڈپلومہ کورسز میں داخلے کے لیے اہل امیدواروں سے آن لائن درخواستیں طلب کی جاتی ہیں۔ 22 سال سے کم عمر کے امیدوار جنہوں نے تعلیمی سال 2024-25 کے لیے 10ویں جماعت یا اس کے مساوی امتحانات پاس کیے ہیں اہل ہیں۔ بتایا گیا کہ آن لائن رجسٹریشن کا عمل پیر سے شروع ہو گیا ہے اور یہ سلسلہ اس ماہ کی 26 تاریخ کو ختم ہو جائے گا۔ یہ واضح کیا جاتا ہے کہ امیدواروں کو وجئے واڑہ میں متسیہ وشواودیا لائم کیمپ آفس میں آن لائن درخواست دینا چاہئے۔ آن لائن درخواست، عمومی معلومات کے لیے، مکمل تفصیلات کے لیے www.ap.gov.in 
ویب سائٹ ملاحظہ کریں۔

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి | Visit Gemini Internet for Voice Recordings with Male Voice over starts from Rs.600/- Contact Gemini Karthik 9640006015 | soft copy will be delivered in between one hour to one day through watsapp or through email|for every additional minute Rs.100/- will be charged. పురుషుల వాయిస్ ఓవర్‌తో వాయిస్ రికార్డింగ్‌ల కోసం జెమినీ ఇంటర్నెట్‌ని సందర్శించండి రూ.600/- నుండి ప్రారంభం అవుతుంది జెమిని కార్తీక్ 9640006015 | సాఫ్ట్‌ కాపీ ఒక గంట నుండి ఒక రోజు మధ్య వాట్సాప్ ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా డెలివరీ చేయబడుతుంది | ప్రతి అదనపు నిమిషానికి రూ.100/- ఛార్జ్ చేయబడుతుంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

AP KGBV Non-Teaching Recruitment 2024 Notification Overview కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్టుల భర్తీకి సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు నోటిఫికేషన్ జారీ చేశారు. హెడ్ కుక్ పోస్టులు 48, అసిస్టెంట్ కుక్ 263, నైట్ వాచ్మెన్ 95, పారిశుధ్య కార్మికులు 78, స్వీపర్లు 63 టైప్ 1, 2, 3 కేజీబీవీల్లో భర్తీ చేస్తున్నా మని తెలిపారు. టైప్-4 కేజీబీవీల్లో హెడ్కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, అటెండర్ 58 పోస్టులు భర్తీ చేస్తామన్నారు.