5, డిసెంబర్ 2020, శనివారం

Railway Exams Latest New Update in telugu || రైల్వే పరీక్షల పై వచ్చిన ప్రకటన

 

రైల్వే పరీక్షలు -2020 షెడ్యూల్ విడుదల :

భారతీయ రైల్వే -2020 పరీక్షల షెడ్యూల్ గురించి ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మరియు  తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులకు ముఖ్య గమనిక.

రైల్వే పరీక్షలు -2020 పరీక్ష తేదీలను భారతీయ రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది.

ఈ షెడ్యూల్  ద్వారా రైల్వే మినిస్ట్రీ ఐసొలేటెడ్ పరీక్షలను డిసెంబర్ 15 వ తేదీ నుంచి డిసెంబర్ 18వ తేదీవరకు నాలుగు రోజుల పాటు రోజుకు రెండు షిఫ్ట్ లలో నిర్వహించనున్నారు.

పరీక్షల నిర్వహణ సమయం :

షిఫ్ట్ -1 పరీక్ష నిర్వహణ సమయం : 10:30 AM

షిఫ్ట్ -2 పరీక్ష నిర్వహణ సమయం : 3:00 PM

అభ్యర్థులు మినిస్టరియల్ & ఐసొలేటెడ్ ఎగ్జామ్స్ కు సంబంధించిన పరీక్ష కేంద్రాలు, పరీక్ష తేదీలు  మరియు షిఫ్ట్ లు మరియు మాక్ టెస్ట్ లు మొదలైన వివరాలు అన్ని డిసెంబర్ 5,2020 నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అధికార వెబ్సైటు లలో చూసుకోవచ్చు.

 https://drive.google.com/file/d/1GKF-gjXUqKloc7rGQiNgak-ZxL_WSB4m/view

కామెంట్‌లు లేవు: