5, డిసెంబర్ 2020, శనివారం

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్)..

 

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsవివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 194

పోస్టుల వివరాలు: జూనియర్ రెసిడెంట్(నాన్ అకడెమిక్)
విభాగాలు: బర్న్స్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఎమర్జెన్సీ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ తదితరాలు.
అర్హత: ఎంబీబీఎస్/బీడీఎస్/తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం: అకడెమిక్ మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 10, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsexams.org/

కామెంట్‌లు లేవు: