ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హతలు కలిగి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 3, 2020 |
దరఖాస్తు చివరి తేదీ | జనవరి 2, 2021 |
ఉద్యోగాలు – వివరాలు :
ఈ తాజా నోటిఫికేషన్ ద్వారా నీతి అయోగ్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ లో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
మొత్తం ఉద్యోగాలు :
యంగ్ ప్రొఫెషనల్స్ | 5 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు B. E/B. Tech/Masters Degree/CA/CMA కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్లో తెలిపారు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలకు మించరాదు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానం లో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
వేతనం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 రూపాయలు వరకూ వేతనం లభించనుంది.
ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి