5, డిసెంబర్ 2020, శనివారం

ఐఐఎస్సీ-బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు..

 

 చివరి తేది డిసెంబర్ 11

బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ సైన్స్‌కు చెందిన సెంటర్ ఫర్ క్యాంపస్ మేనేజ్ మెంట్ అండ్ డవలప్ మెంట్(సీసీ ఎండీ).. ఒప్పంద ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసోసియేట్-07, ప్రోగ్రామ్ అసిస్టెంట్-01.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 11, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.iisc.ac.in/

కామెంట్‌లు లేవు: