5, డిసెంబర్ 2020, శనివారం

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)..

వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.Jobs వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 36
పోస్టుల వివరాలు: సూపరింటెండెంట్(ప్రింటింగ్)-01, స్టాటిస్టికల్ ఆఫీసర్(ప్లానింగ్/స్టాటిస్టిక్స్)-35.
అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 17, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.upsc.gov.in/

కామెంట్‌లు లేవు: