ఏపీ పాలీసెట్ -2020 కౌన్సిలింగ్ తుది విడత కౌన్సిలింగ్ గురించిన తాజా సమాచారం వెలువడినది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలీసెట్ -2020 ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ లో 49.10% పాలిటెక్నిక్ కళాశాలల సీట్లు భర్తీ అయ్యాయి.ఏపీ లో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 73,144 సీట్లు ఉండగా ఈ కౌన్సిలింగ్ ద్వారా 35,920 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
గవర్నమెంట్ ఎయిడెడ్ పాలిటెక్నిక్ కళాశాలల్లో 17,414 సీట్లు ఉండగా 13,031 మంది సీట్లు భర్తీ అయ్యాయి. కాగా ఈ సారి ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో భారీగా 32,841 సీట్లు భర్తీ అవ్వకుండా ఖాళీగా ఉండిపోయాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి