సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన తాజా అప్డేట్ :

దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల ప్రవేశాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

భారత దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన గడువును మరో సారి పెంచారు.


తాజా ప్రకటనతో  డిసెంబర్ 18వ తేదీ వరకూ దేశవ్యాప్తంగా ఉన్న సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పెరిగింది.

కాగా, సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 7,2021 న జరగనుంది.

సైనిక పాఠశాలల్లో చేరడానికి  ఆసక్తి గల అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Website

ఫోన్ నెంబర్ :

01206895200