5, డిసెంబర్ 2020, శనివారం

🔳సీఎస్ఐఆర్‌-నార్త్ ఈస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాల‌జీ(ఎన్ఈఐఎస్‌టీ) అసోం(జోర్హ‌ట్‌)లో

ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    టెక్నీషియ‌న్ పోస్టులు.
ఖాళీలు :    35
అర్హత :    ట్రేడుల్లో/ స‌బ్జెక్టుల్లో ఐటీఐ , అనుభ‌వం.
వయసు :    28ఏళ్ళు మించకూడదు.
వేతనం :    రూ. 19,900/-
ఎంపిక విధానం:    ‌ ట‌్రేడ్ టెస్ట్‌, రాత‌ప‌రీక్ష ఆధారంగా.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ .
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 100/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    డిసెంబర్ 3, 2020.
దరఖాస్తులకు చివరితేది:    జనవరి 1, 2021.

https://www.neist.res.in/

కామెంట్‌లు లేవు: