న్యూఢిల్లీలోని నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్(ఎన్‌పీఎస్‌టీ).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: జనరల్ మేనేజర్-02, డిప్యూటీ జనరల్ మేనేజర్-04.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ(లా)/బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్/మాస్టర్స్ డిగ్రీ/సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ(స్టేజ్-1, స్టేజ్-2) ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 21, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.npstrust.org.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి