హైదరాబాద్‌లోని
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ(ఎన్‌ఐఏబీ)... ఒప్పంద
ప్రాతిపదికన పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 08
పోస్టుల వివరాలు: సీనియర్ సైంటిస్ట్-01, జూనియర్ సైంటిస్ట్-03, టెక్నికల్ ఆఫీసర్-04.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: admin@niab.org.in
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 8, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.niab.org.in/
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి