ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు శుభవార్త.
భారతీయ తపాలా శాఖ (పోస్ట్ ఆఫీస్ ) ల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయినది.
భారతీయ పోస్టల్ విభాగం, ముంబై లో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్కిల్డ్ ఆర్టిజన్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటన తాజాగా విడుదల అయింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. No Exam Post Office Jobs 2020 Update
ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభం తేదీ | డిసెంబర్ 2,2020 |
దరఖాస్తుకు చివరి తేదీ | డిసెంబర్ 21,2020 |
విభాగాల వారీగా ఉద్యోగాలు :
మోటార్ వెహికిల్ మెకానిక్ | 5 |
టిన్ స్మిత్ | 3 |
పెయింటర్ | 2 |
టైర్ మన్ | 1 |
బ్లాక్ స్మిత్ | 1 |
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన టెక్నికల్ సంస్థ నుంచి సంబంధిత ట్రేడ్ లలో ఐఐటీ సర్టిఫికెట్స్ కలిగి ఉండవలెను. మరియు మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండవలెను. సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో పొందుపరిచారు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండవలెను.
దరఖాస్తు విధానం :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ట్రేడ్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు VII సీపీసీ విధానంలో నెలకు 19,900 రూపాయలు వరకూ జీతం లభించనుంది.
ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు వెబ్సైటు నుండి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్ ను నింపి సంబంధిత విద్యా ప్రామాణిక సర్టిఫికెట్స్ ను సెల్ఫ్ అటెస్ట్ చేసి ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.
అడ్రస్ :
The Senior Manager,
Mail Motor Service,
134-A, Sudam Kalu Ahire Marg,
WORLI, MUMBAI – 400078.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి