తాత్కాలిక బోధన సిబ్బంది భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ఆత్మకూరు, న్యూస్‌టుడే: స్థానిక కేజీబీవీ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించేందుకు తాత్కాలిక సిబ్బంది కావాలని పాఠశాల ప్రిన్సిపల్ లీమారోస్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాఠ శాల ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయురాలు ప్రసూతి సెలవులో ఉండటంతో 5 నెలలు విద్యార్థులకు పాఠా లను బోధించాలన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాఠశాలలో సంప్రదించాలని కోరారు. నెలకు వేత నంగా రూ.12 వేలు చెల్లిస్తామని తెలిపారు. అందుకు డిగ్రీ (బీఎస్‌సి), బీఈడీలో (ఫిజికల్ సైన్స్ మెథడాలజీ) పూర్తి చేసి ఉండాలని చెప్పారు. ఇంటర్ సీఎస్‌ఈ కోర్సులో £ నెలలు చెప్పేందుకు బీటెక్ (సీఎస్‌సి) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు.
Invitation for applications for temporary teaching staff Atmakuru, Newstoday: Local KGBV school is looking for temporary staff to teach physical science, school principal Limaros said in a statement on Thursday. As the physical science teacher of the school is on maternity leave, she wants to teach the students for 5 months. Interested candidates are requested to contact the school. He said that he will pay Rs. 12 thousand per month. For that, they said that they should have completed their degree (B.Sc.) and B.E.D. (Physical Science Methodology). Candidates who have completed B.Tech (CSC) are eligible for £ months in Inter CSE course.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి