ప్రెస్ నోట్ హిందూపురం పటణ ప్రజలకు విజ్ఞప్తి
హిందూపురం పట్టణ ప్రజలకు తెలియజేయడమేమనగా గొల్లపల్లి రిజర్వాయర్ దగ్గర విధ్యుత్ ఒడిదడుకుల వలన ట్రాన్స్ ఫార్మర్ మరమ్మత్తులకు గురికావడం జరిగినది. సదరు ట్రాన్స్ ఫార్మర్ ను మరమ్మత్తులు చేయు క్రమములో రేపు అనగా తేది: 09.12.2023 వ తేదీన నీటి సరఫరా చేయుటకు అంతరాయము కలుగును. కావున మరల పునరుద్దరించుట తేది:10.12.2023 వ తేదీన ఉదయము నీటి సరఫరా యధాతధంగా జరుగును కావున పట్టణ ప్రజలు పురపాలకసంఘమునకు సహకరించవలెనని కోరడమైనది. ఇట్లు హిందూపురం పురపాలకసంఘము
Press Note An appeal to the people of Hindupuram
It is to inform the people of Hindupuram that near Gollapally Reservoir, due to power fluctuations, the transformer is undergoing repairs. Tomorrow i.e. Date: 09.12.2023, water supply will be interrupted due to repair of said transformer. Therefore, the date of reconstitution is: 10.12.2023 in the morning, the water supply will be as usual, so the people of the town are requested to cooperate with the Municipal Corporation. This is Hindupuram Municipal Corporation
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి