SSC MNS: త్రివిధ దళాల్లో మిలిటరీ నర్సింగ్ సర్వీస్
సాయుధ
బలగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్డ్
ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మిలిటరీ నర్సింగ్ సర్వీస్ 2023-24
ప్రకటన విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు డిసెంబర్ 11-26 తేదీల్లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రకటన వివరాలు:
మిలిటరీ నర్సింగ్ సర్వీస్ - షార్ట్ సర్వీస్ కమిషన్ 2023-24
అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్సీ (నర్సింగ్)/ పోస్ట్ బేసిక్ బీఎస్సీ (నర్సింగ్)/ బీఎస్సీ (నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 21 - 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.900.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 11-12-2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2023.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి