Intermediate ఫెయిల్ అయి పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు స్కిల్ ల్యాబ్ సెంటరులో దరఖాస్తులు చేసుకోండి
పుట్టపర్తి, డిసెంబరు 5: ఇంటర్ రెండవ సంవత్సరం ఫెయిల్ అయి, పరీక్ష ఫీజులు
చెల్లించని విద్యార్థులు స్కిల్ ల్యాబ్ సెంటర్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్య సాయి జిల్లా ఇంటర్ మీడియట్ విద్యాధికారి రఘునాథెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్
ఫెయిల్ అయిన విద్యార్థులకు స్కిల్ ల్యాబ్ లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం చక్కటి అవకాశం కల్పించిందన్నారు. దీనిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. బుక్కపట్నం, పెనుకొండ, మడకశిర, కదిరి, ధర్మవరం డిగ్రీ కళాశాలల్లో బాలురు అలాగే హిందూపురం పాలిటెక్నికల్ కళాశాలలో బాలికలు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Students who have failed Intermediate and have not paid the exam fee should apply at the Skill Lab Center Puttaparthi, Dec 5: Inter second year failed, exam fees Sri Sathya Sai District Intermediate Vidyadhikari Raghunatheddi said in a statement on Tuesday that students who have not paid should apply at the Skill Lab Centre. Inter He said that the government has provided a good opportunity to give special training to the failed students in the skill lab. Students should take advantage of this. Boys should apply in Bukkapatnam, Penukonda, Madakasira, Kadiri, Dharmavaram Degree Colleges and Hindupuram Polytechnic College for girls.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి