9, డిసెంబర్ 2023, శనివారం

EPFO Update: ఈ నెల 11న పెన్షన్‌ అదాలత్‌ | Pension Adalat on 11th of this month

అనంతపురం: ఈ నెల 11న పెన్షన్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు కడప రీజనల్‌ పీఎఫ్‌ కమిషనర్‌ గౌరవ్‌ మహల్వాల్‌ పత్రిక ముఖంగా తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనను పాత్రికేయులకు అందజేశారు. EPS –1995 పెన్షనర్లు/సభ్యులకు EPS నిబంధనలు అర్థం చేసుకోవడానికి అలాగే వారి యొక్క ఫిర్యాదులు పరిష్కరించుకోవడానికి EPFO అధికారులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో వెబెక్స్‌ వేదికగా చేసుకుని పెన్షన్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు వారి ప్రకటనలో తెలియజేశారు. పెన్షనర్లతో పాటు మరో మూడు నెలల్లో పెన్షనర్లుగా అర్హత రాబోతున్న EPS సభ్యులు తమ సమస్యలను పెన్షన్‌ అదాలత్‌ దృష్టికి తీసుకురావచ్చని కూడా వారు తెలియజేశారు. ఆసక్తి గల వారు ఆన్లైన్ లింక్‌ ద్వారా పాల్గొన వచ్చని సూచించారు. 

మీటింగ్‌ నంబర్‌ : 2642 982 5904
పాస్వర్డ్‌ : 12345
తేదీ : 11.12.2023
సమయం : ఉదయం 11.00 గంటలు



Anantapur City: Kadapa Regional PF Commissioner Gaurav Mahalwal told the media that Pension Adalat will be held on 11th of this month. In this regard, he handed over a statement to the journalists on Friday. EPS –1995 Pension Adalat will be organized on webex platform to help the pensioners/members to understand the EPS provisions and resolve their grievances amicably with the EPFO officials, informed in their statement. They also informed that along with pensioners, EPS members who are going to be eligible as pensioners in next three months can bring their problems to the notice of Pension Adalat. Those interested can participate through the online link.

Meeting Number : 2642 982 5904
Password : 12345
Date : 11.12.2023
Time : 11.00 am


\-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: