ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రేపు ఇంటర్వ్యూలు
అనంతపురం విద్య, డిసెంబరు 5: జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని
ఖాళీగా ఉన్నటువంటి జిల్లా బాలల పరిరక్షణ అధికారి పోస్టును భర్తీకి చేయడంలో భాగంగా గురువారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ శాఖకు చెందిన అధికారి పీడీ శ్రీదేవి మంగళవారం తెలిపారు. బాలల పరిరక్షణాధికారి పోస్టును కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేయడానికి కలెక్టర్ వద్ద నుండి ఆమోదం వచ్చిందన్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇంటర్వ్యూకు అర్హులైన 10 మంది అభ్యర్థులను గతంలో అప్లై చేసుకున్న అప్లికేషన్ల ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీ ఎంపిక చేసిందని దీనిని అనుసరించి గురువారం మధ్యాహ్నం 2 గంటలకు అనంతపురం కలెక్టరేట్లో జరిగబోయే ఈ ఇంట ర్వ్యూలకు ఆ అభ్యర్థులు హాజరు కావాలని అన్నారు.
Interviews tomorrow for those selected for these jobs
Anantapur Education, December 5: District Women Development and Child Welfare Department
PD Sridevi, an officer of the ICDS department, said on Tuesday that interviews are being conducted on Thursday as part of filling up the vacant post of District Child Protection Officer. He said that approval has been received from the Collector to fill the post of Child Protection Officer on contract basis. Based on the previously applied applications, the district selection committee has selected 10 candidates who are eligible for the interview related to the filling of these jobs, and following this, those candidates should attend the interviews to be held at the Anantapur Collectorate at 2 pm on Thursday.
DM&HO- ATP – Notification
No.14/NHM-NUHM/2023,dt 27.11.2023 – Filing up of various category of
posts under NHM / NUHM in erstwhile Ananthapuramu District –
applications are invited from the eligible candidates for the period
from 30.11.2023 to 08.12.2023 and submit the applications at O/o DM&HO, Ananthapuramu.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి