HM-FW: అనంతపురం జిల్లాలో 72 ల్యాబ్ అటెండెంట్, నర్సింగ్ ఆర్డర్లీ పోస్టులు పోస్టులు
అనంతపురంలోని
ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ- కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన
ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైద్య సంస్థల్లో వివిధ పోస్టుల
భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
వైద్య సంస్థలు: ప్రభుత్వ వైద్య కళాశాల/ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్(అనంతపురం), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్(అనంతపురం), కాలేజ్ ఆఫ్నర్సింగ్(అనంతపురం).
ఉద్యోగ వివరాలు:
ఖాళీలు: ల్యాబ్ అటెండెంట్స్, నర్సింగ్ ఆర్డర్లీ, అటెండర్, డెంటల్ టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరాలు.
మొత్తం పోస్టుల సంఖ్య: 72.
అర్హత: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను ప్రిన్సిపాల్ కార్యాలయం, ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి కార్యాలయం, అనంతపురం
చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.
మరింత సమాచారం... మీ కోసం!
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి