11న జాబ్ మేళా
అనంతపురం సెంట్రల్, డిసెంబరు 8: స్థానిక కోర్టురోడ్డులోని ఉపాధి కల్పనా కార్యాలయంలో సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి కళ్యాణి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ సంస్థలో ఇంజనీర్, సూపర్వైజర్, టెక్నీషియన్ పోస్టులకు ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, డిగ్రీ, డిప్లమో పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులని అన్నారు. నెల వేతనం రూ.14వేల నుంచి రూ.16వేలకు చెల్లిస్తారని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు సర్టిఫికెట్స్, బయోడేటాతో హాజరు కావాలని సూచించారు.
Job fair on 11
Anantapur Central, December 8: District Employment Officer Kalyani said in a statement on Friday that a job fair is being held at the local court road employment office on Monday. Interviews will be conducted for the posts of engineer, supervisor and technician in the renewable energy private company in the electrical department, candidates who have completed degree and diploma are eligible, he said. He said that the monthly salary will be paid from Rs.14 thousand to Rs.16 thousand. Interested candidates are advised to appear with certificates and bio-data.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి