9, డిసెంబర్ 2023, శనివారం

GDS Result: ఏపీ, తెలంగాణ జీడీఎస్ జులై 2023 ఎంపిక ఫలితాలు * ధ్రువపత్రాల పరిశీలనకు గడువు డిసెంబర్‌ 18 | ఇందులో మీ పేరుందేమో చూసుకోండి | GDS Result: AP, Telangana GDS July 2023 Selection Results * Deadline for examination of certificates is December 18 | Make sure your name is on it


దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచి పోస్ట్ ఆఫీసుల్లో 30,041 గ్రామీణ డాక్ సేవక్(జీడీఎస్‌) ఖాళీల భర్తీకి ప్రకటన షెడ్యూల్‌-2 ప్రకారం జులై 2023) విడుదల తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లకు సంబంధించి ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి యొక్క మెరిట్ స్కోర్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల అయిదో జాబితాను పోస్టల్ శాఖ విడుదల చేసింది. డిసెంబర్‌ 18లోగా ఈ జాబితాలో ఎంపికైన అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తపాలా శాఖ సూచించింది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్‌గా ఎంపికైన అభ్యర్థులు సేవలు అందించాల్సి ఉంటుంది. రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల ప్రారంభ పోస్టును బట్టి వేతనం అందుతుంది. అభ్యర్థుల యొక్క పదో తరగతిలో సాధించిన మార్కులు / గ్రేడ్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. కంప్యూటర్ జనరేటర్ పద్ధతిలో మార్కుల ప్రాధాన్యం రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను షార్ట్ లిస్ట్ జరిగింది. 


ఏపీ జీడీఎస్ అయిదో జాబితా ఫలితాల కోసం క్లిక్ చేయండి



తెలంగాణ జీడీఎస్ అయిదో జాబితా ఫలితాల కోసం క్లిక్ చేయండి

Department of Posts has released the fifth list of shortlisted candidates after the advertisement for filling 30,041 Gramin Dak Sevak (GDS) vacancies in Branch Post Offices in various postal circles across the country as per Schedule-2 (July 2023). Merit score of applicants for jobs related to Telangana and Andhra Pradesh circles. . The postal department has advised the candidates selected in this list to attend the document verification by December 18. Selected candidates will have to work as Branch Postmaster, Assistant Postmaster. Starting Salary Rs.10,000 to Rs.12,000 depending on the post. Candidates will be selected on the basis of marks/grade merit in class 10th. Candidates are shortlisted following reservation rule based on priority of marks through computer generator method.


Make sure your name is there

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: