6, డిసెంబర్ 2023, బుధవారం

హజ్ యాత్రకు దరఖాస్తు ప్రారంభం | Application for Hajj has been started



హజ్ యాత్రకు దరఖాస్తు ప్రారంభం 
అనంతపురం కల్చరల్, డిసెంబరు 5: హజ్ యాత్ర చేయాలనుకుంటున్న వారు ఈ డిసెంబరు నెల 20వ తేదీలోపల దరఖాస్తు చేసుకోవచ్చని హజ్ కమిటీ కన్వీనర్ అయిన మౌలానా ముస్తాక్ అహ్మద్ మంగళవారం తెలిపారు. యాత్రకు సంబంధించి భారత్ హజ్ కమిటీ ఇప్పటికే కార్యకలాపాలను ప్రారంభించిందని అయన అన్నారు. హజ్ యాత్రకు అప్లికేషన్ కోసం https://www.hajcommittee.gov.in/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, మరింత సమాచారం కావాలనుకునే వారు ఫోన్ నంబరు 9440017720లో సంప్రదించవచ్చన్నారు 
హజ్ యాత్రకు దరఖాస్తు గడువు ఈ నెల 20 ఉందని 2024 మే 9 నుంచి హజ్ యాత్ర ప్రారంభం కానుందని, విజయవాడలో ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేశారని, హజ్ యాత్ర గైడ్ లైన్స్ ను విడుదల విషయాలను వెల్లడించిన చిన ఏపీ హజ్ కమిటీ చైర్మన్ గౌస్ లాజమ్ 
సాక్షి, అమరావతి: హజ్ యాత్రకు వెళ్లే వారు ఈ నెల డిసెంబర్ 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజమ్ తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉన్న హజ్ సొసైటీల్లో వలంటీర్లుగ కొంతమందిని రిజిస్ట్రేషన్ చేస్తారని తెలిపారు. విజయవాడలోని హజ్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో హజ్ కమిటీ డైరెక్టర్ ఇబాదుల్లా. కృష్ణా జిల్లా వక్స్ డైరెక్టర్ ఫయాజ్తో కలిసి గౌస్ లాజమ్ మంగళవారం విలేకరులతో మాట్లాడారు. విజయవాడకు గతేడాది ఎంబార్కేషన్ పాయింట్ సాధించినట్లు గౌస్ లాజమ్ తెలిపారు. హైదరాబాద్, బెంగళూరు కంటే విమాన టికెట్ ధర విజయవాడ నుంచి ఎక్కువ ఉండడంతో ఆ భారం హజ్ యాత్రీ
కులపై పడకుండా రాష్ట్ర ప్రభ్హుత్వం సాయమందీస్తోందన్నారు. హజ్ యాత్ర-2024కు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ, కేంద్ర హజ్ కమిటీ సంయుక్తంగా జారీ చేశాయని చెప్పారు. ఆ ప్రకారం.. 2024 మే 3న దేశవ్యాప్తంగా హజ్ యాత్ర
మొదలై జూన్ 20వ తేదీతో ముగుస్తుంది. రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు 20వ
తేదీలోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
హజ్ యాత్ర-2024కు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 2,930 మందికి అనుమతి గురించి.
గతంలో దేశంలో ఏ యాత్రీకుడైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో ఒకే ఎంబార్కేషన్ పాయింట్ ఎంపిక
చేసుకోవాల్సి ఉండేది. ఇప్పుడు రెండు ఎంబార్కేషన్ పాయింట్లు ఎంపిక చేసుకోవచ్చు.
గతంలో వయో పరిమితి (నిబంధన) ఉండేది. ఇకపై అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 70 సంవత్సరాల వయస్సు దాటిన వారు సైతం అర్హులే. 
గతంలో 45 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలతో వారి రక్త సంబంధీకులు ఉంటేనే నుమతించే
వారు. ఇప్పుడు ఆ నిబంధనను సవరించి ఐదుగురిని ఒక గ్రూపుగా చేసి పంపిస్తారు.
AP Haj Committee Chairman Gaus Lajam disclosed that the application deadline for Haj Yatra is 20th of this month, Haj Yatra will start from May 9, 2024, embarkation point has been set up in Vijayawada, Haj Yatra Guide Lines have been released.
Sakshi, Amaravati: Andhra Pradesh Haj Committee Chairman Badwel Sheikh Ghaus Lajam said that those going for Haj Yatra can apply online by December 20 of this month. He said that some volunteers will be registered in Haj societies in all the districts of Andhra Pradesh state. Ibadullah, Director of Haj Committee at Haj State Headquarters in Vijayawada. Ghaus Lajam along with Krishna District Wax Director Fayaz spoke to reporters on Tuesday. Gaus Lajam said that the embarkation point for Vijayawada was achieved last year. The cost of flight tickets from Vijayawada is higher than Hyderabad and Bangalore, so the burden is on Haj pilgrims
He said that the state government is helping the caste. Guidelines for Haj Yatra-2024 issued by Central Minority Affairs Department, Central Haj Committee no
He said that it was issued properly. Accordingly.. 2024 May 3rd Hajj Yatra across the country
Starts and ends on 20th June. Those going on Hajj from the state 20th
Online registration should be done before the date.
Regarding permission for 2,930 people from Andhra Pradesh state for Hajj-2024.
Earlier any traveler in the country had a single embarkation point option for online registration
Had to do it. Now two embarkation points can be selected.
Earlier there was an age limit. From now on, those from newborns to 70 years of age are also eligible.
Earlier single women above 45 years of age were allowed only if they had blood relatives
They are Now that rule has been modified and five people will be sent as a group.

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: