3, డిసెంబర్ 2023, ఆదివారం

దరఖాస్తుల ఆహ్వానం | కోర్టులో రెండు స్టెనోగ్రాఫర్, ఒక అటెండర్ ఉద్యోగాలు | అనంతపురం | Invitation of Applications | Two stenographer, one attendant jobs | Anantapur




అనంతపురం (మూడో రోడ్డు): కోర్టులో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. రెండు స్టెనోగ్రాఫర్, ఒక అటెండర్ ఉద్యోగం ఖాళీగా ఉంద న్నారు. మూడు ఉద్యోగాలు మహిళలకు కేటాయించారన్నారు. స్టెనోగ్రాఫర్ ఉద్యోగాల్లో ఒకటి ఓసీ మహిళ, మరొకటి ఎస్సీ మహిళకు, అటెండర్ పోస్టు ఓసీ మహిళకు కేటాయించారన్నారు. ఉద్యోగాలకు విద్యార్హతలు, పూర్తి వివరాల కోసం జిల్లా కోర్టు నోటీసు బోర్డు, వెబ్సైట్ను పరిశీలించవచ్చన్నారు. దరఖాస్తులను ఈనెల 26లోగా జిల్లా కోర్టుకు అందేలా పంపాలన్నారు.

Stenographer Job in District Court Last date to apply - 16-12-2023 at 5pm age limit 18 years to 65 years https://geminiinternethindupur.blogspot.com/2023/11/stenographer-job-in-district-court-last.html

Junior Assistant, Stenographer Jobs in District Courts | Age Limit: 18 to 65 years | Last Date to apply for the post is 16-12-2023 https://geminiinternethindupur.blogspot.com/2023/11/junior-assistant-stenographer-jobs-in.html

Court Assistant, Court Attendant Jobs in District Courts | Last Date to apply for this Job is 21-12-2023 at 5.00 pm | Age Limit is from 18 to 65 years  https://geminiinternethindupur.blogspot.com/2023/11/court-assistant-court-attendant-jobs-in.html

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: