5, డిసెంబర్ 2023, మంగళవారం

Voter Application online AP 👉 9-12-2023 లోపు దరఖాస్తు చేసుకోండి

ఎవరు చేసుకోవాలి ?
2024 జనవరి 1 లేదా  ఏప్రిల్ 1 లేదా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే వాళ్ళు అర్హులు (లేదా)

మార్పులు చేర్పులు చేయవలసిన వారు

ఎలాంటి ఫారం వాడాలి ?
👉 ఫారం-6 : కొత్త ఓటరు నమోదు

👉 ఫారం-6 A : భారత పాస్ పోర్ట్ ఉన్న విదేశాల్లో ఉన్న వారికి

👉 ఫారం-7 : ఓటు తొలగించటానికి, లేదా అభ్యంతరం తెలపటానికి

👉 ఫారం-8 : మీ కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్‌ బూత్‌ల పరిధిలో నమోదైతే

Note : మీ పాస్ పోర్టు ఫోటో, వయసు ధ్రువపత్రం, నివాస/చిరునామా ధ్రువపత్రాలు (ఆధార్ ఉంటే సరిపోతుంది) మొబైల్ ఫోన్ దగ్గర ఉంచుకోవాలి  

ఎలా నమోదు చేసుకోవాలి ?
ఆఫ్ లైన్ లో :
👉 ఎలెక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఆఫీసర్ వద్ద

ఆన్లైన్ లో :
👉 www.voters.eci.gov.in లేదా 
👉
www.ceoandhra.nic.in వెబ్ సైట్ కు వెళ్ళండి
 
సంబంధిత ఫారం సెలెక్ట్ చేసుకోండి 
 
ధ్రువపత్రాలను  అప్‌లోడ్ చేసి  స‌బ్‌మిట్ బ‌ట‌న్ క్లిక్ చేయండి 

అప్లికేష‌న్ నంబ‌ర్‌ను ప‌దిల ప‌రుచుకొండి 

గుర్తుంచుకోండి... 
🙏 ఓటరు నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 9, 2023

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

కామెంట్‌లు లేవు: